telangana

JR NTR FANS ARE UPSET WITH TELANGANA CM REVANTH REDDY

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్ ఏంటంటే ?

JR NTR : తెలంగాణ రాష్ట్రంలో మరో పెను సంచలనం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూసినట్లు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. JR…

Telangana

Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. నువ్వు ఈ శాఖలో పని చేయలేవు..వేరే శాఖ చూసుకో అంటూ కొత్తగా తన శాఖకు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిని వెనక్కు పంపించార‌ట‌ సంబంధిత శాఖ మంత్రి. తెలంగాణలో అక్టోబర్ 31వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన…

Congress

Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల…

Telangana secret meeting with 30 MLAs

Telangana: 30 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ సీక్రెట్ మీటింగ్ ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. Telangana Telangana secret meeting with…

Wine Shop

Wine Shop: ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు..పెరిగిన ఆదాయం, తగ్గిన దరఖాస్తులు ?

Wine Shop: తెలంగాణ రాష్ట్ర మద్యం దుకాణాల దరఖాస్తులలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంతో పోలిస్తే భారీగా 37 వేలు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అటు 218 కోట్ల ఆదాయం భారీగా పెరిగింది. గడువు…

Telangana Congress

Telangana Congress: కాంగ్రెస్ మ‌రో పంచాయితీ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs జూపల్లి కృష్ణారావు ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ మధ్య దున్నపోతు గొడవ జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ గొడవలో…

Konda Surekha

Konda Surekha: KCR అపాయింట్మెంట్ అడిగిన కొండా సురేఖ ?

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కొండా సురేఖ పంచాయతీ తెరపైకి వచ్చింది. డెక్కన్ సిమెంట్ కంపెనీని కొండా సురేఖకు సంబంధించిన సుమంత్ బెదిరించినట్లు కేసులు నమోదయ్యాయి. గన్ పెట్టి మరి…

Konda Sushmita, who was released by the Revanth government

Konda Susmita: రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టిన కొండా సుస్మిత ?

Konda Susmita: రాత్రి రాత్రికే రేవంత్ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట‌పెట్టారు కొండా సుస్మిత ? సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై విరుచుకు పడ్డ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత… బండారం బ‌య‌ట‌పెట్టారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం…

Wine Shop

Wine Shop: మందుబాబులకు షాక్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే వైన్స్ ఓపెన్?

Wine Shop: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. ఏ పండుగ జరిగిన సరే తెలంగాణలో మద్యం తాగడం మాత్రం పక్కా. ఎవరైనా చనిపోయిన లేదా ఎవరైనా జన్మించిన, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే కచ్చితంగా దావత్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే వచ్చిన చుట్టాలకు మద్యం తాగించడం ఆనవాయితీగా వస్తోంది.…

Another by-election in Telangana along with Jubilee Hills

Telangana: జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉభయ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ అంశం తెరపైకి వచ్చింది. నిన్నటి నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇటు గులాబీ సోషల్ మీడియా కూడా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్లు…