
Jagan: జగన్ కు తీవ్ర జ్వరం.. ఆందోళనలో వైసీపీ ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన జ్వరం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం రావడంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.…









