
Akhanda 2: వైసీపీ రెక్కలు విరిచేసిన బాలయ్య..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?
Akhanda 2: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా చేసిన సినిమా అఖండ 2, థియేటర్లలో రచ్చ చేస్తోంది. హిందూ ధర్మం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు కుటుంబ సమేతంగా జనాలందరూ తరలి వెళ్తున్నారు. ఐ బొమ్మ రవి జైల్లో ఉన్న నేపథ్యంలో, పైరసీ చూసే వాళ్ళు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ అఖండ…









