HARISH RAO : ఫ్యూచ‌ర్ సిటీ మీద పెట్టిన శ్ర‌ద్ధ‌.. హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది

Harish rao

HARISH RAO : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచ‌ర్ సిటీ మీద పెట్టిన శ్ర‌ద్ధ హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ హెల్త్ సిటీ మీద శ్ర‌ద్ధ పెడితే.. రేవంత్ రెడ్డి ఫ్యూచ‌ర్ సిటీ మీద శ్ర‌ద్ధ పెట్టాడ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ పేద‌ల కోసం హెల్త్ సిటీ నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంట్రాక్ట‌ర్ల కోసం ఫ్యూచ‌ర్ల సిటీ … Read more

DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్ష‌న్.. ఇళ్ల‌ను తొల‌గించొద్దంటూ..!

Donation Land

DONATION LAND : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 2014 లో 62 ఎక‌రాల భూదాన భూమిలో దాదాపు 18 ఎక‌రాల్లో 600 కుటుంబాలు రెండువేల జ‌నాభా ఇళ్లు లేని నిరుపేద‌లు ఇళ్లు నిర్మించుకొని అక్క‌డ నివ‌సిస్తున్నారు. 15 సంవ‌త్స‌రాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చారు. వాళ్ల‌కు నివాసం … Read more

FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్

Foot Ball

FOOT BALL : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పిచ్చి మొద‌లైంద‌ని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఫుట్ బాల్ గ్రౌండ్ టెండ‌ర్ల‌లో గోల్ మాల్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు లంచం తీసుకొని అర్హ‌త లేని సంస్థ‌ల‌కు మైదానాల అభివృద్ధి ప‌నులు ఇంజినీర్లు అప్ప‌గించారు. FOOT BALL Golmaal in football ground tenders ఫుట్ బాల్ ఆట మీద ఉన్న ఆస‌క్తితో హైద‌రాబాద్ న‌గ‌రంలో … Read more

KTR : చిక్కుల్లో KTR.. వాటిని అంగీక‌రించే ప్ర‌సక్తే లేదు..?

ktr

KTR : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో చిక్కుకున్నారంటే ఔన‌నే స‌మాధానం చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కొంత మంది కేటీఆర్ సేవా స‌మితి, కేటీఆర్ సేన వంటి పేర్ల‌తో కొన్ని కార్య‌క‌లాపాలు చేప‌డుతున్నారు. తాజాగా ఈ విష‌యం పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. KTR in trouble..’Collections in the name of KTR Seva Samiti కేటీఆర్ సేవా స‌మితి, కేటీఆర్ సేన వంటి పేర్ల‌తో కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌త్యేక గ్రూపులు, సంస్థ‌ల‌ను … Read more

CM REVANTH REDDY : హైదరాబాద్‌ మెట్రోను L & T నుంచి పూర్తిగా స్వాధీనం రేవంత్ నిర్ణయం ?

CM REVANTH REDDY

CM REVANTH REDDY : తెలంగాణ కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎల్అండ్ టీ కంపెనీ నిర్వ‌హిస్తున్న హైద‌రాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ మెట్రో స్వాధీనం పై తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. హైద‌రాబాద్ మెట్రోను ఎలా స్వాధీనం చేసుకోవాల‌నే ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు కేబినెట్ స‌బ్ క‌మిటీనీ ఏర్పాటు చేసింది. CM REVANTH REDDY CM Revanth Reddy’s … Read more

CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం.. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు..?

CM REVANTH REDDY

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీసుల కోసం భూ కేటాయింపున‌కు ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భ‌ద్ర‌త తో పాటు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి, భూ కేటాయింపుల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. CM REVANTH REDDY cm-revanth-reddy-movement-land-allocations-in-districts-for-congress-offices హైద‌రాబాద్ మెట్రో ను L & T నుంచి … Read more

Chandrababu: పాల కల్తీపై సీఎం చంద్రబాబు ప్ర‌క‌ట‌న‌..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు !

Chandrababu

Chandrababu: రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా సహకారం అందిస్తామ‌ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్ల‌డించారు. Chandrababu Chief Minister Chandrababu made a statement in the Assembly regarding milk adulteration in Rajahmundry ఎవరైనా కల్తీ చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని వెల్ల‌డించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టిన … Read more

Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము.. రూ.1000 కోట్లు ?

Congress Telangana's money for Kerala elections

Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము రూ.1000 కోట్లు ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్, మంత్రులకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశార‌ట‌. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ. 50 కోట్ల పైనే సేకరించాలని టార్గెట్ ? చేశార‌ని అంటున్నారు. Congress Congress Telangana’s money for Kerala elections దాదాపు రూ. 800 నుంచి 1000 కోట్లు అవసరం అవుతాయని తేల్చేశార‌ట‌ … Read more

AP: ఆరోగ్య బీమాలో రూ.4 వేల కోట్ల స్కామ్ ?

Rs. 4,000 crore scam in health insurance AP

AP: ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్ వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు వైసీపీ పార్టీ సోష‌ల్ మీడియా ప్ర‌చారం మొద‌లు పెట్టింది. పచ్చ పార్టీ సేవలో ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ తరిస్తున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. AP Rs. 4,000 crore scam in health insurance AP వాటికి వైద్యశాఖలో రూ.4 వేల కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం బ‌య‌ట పెట్టింది వైసీపీ పార్టీ. టెండరు నిబంధనల్లో మార్పులు చేశార‌ట‌. ‘సాల్వెన్సీ’ షరతు ఎత్తివేసిన‌ట్లు ప్ర‌చారం చేస్తోంది … Read more

BRS: ఏపీలోకి వస్తే తన్ని తరిమేస్తాం.. గులాబీ పార్టీకి మంత్రి వార్నింగ్ !

BRS

BRS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏపీలో అడుగు పెట్టాలని ట్రై చేస్తే గులాబీ పార్టీని తండ్రి తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి సుభాష్. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. BRS Vasamsetti Subhash Warns BRS ఈ సందర్భంగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ ఏపీలోకి … Read more