Tirumala: తిరుమలలో భక్తురాలికి పాము కాటు

Devotee bitten by snake in Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. తిరుమలలో ఒక భక్తురాలికి పాముకాటు వేసింది. ఈ సంఘటన సోమవారం రోజున వెలుగు చూసింది. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎప్పటిలాగే భక్తుల రద్దీ కొనసాగుతోంది. Tirumala Devotee bitten by snake in Tirumala నిన్న ఆదివారం హాలిడే ఉన్న నేపథ్యంలో భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. నిన్న తిరుమలకు చేరుకున్న … Read more

Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు

Chandrababu Naidu Delhi Visit AI Highlights

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సాంకేతిక ప్రదర్శన (AI Summit 2026) చూసి గర్వపడ్డానని పేర్కొన్నారు. భారత్ ఐటీ మరియు ఏఐ రంగాల్లో అగ్రస్థానానికి చేరుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా నిరసనలు చేయడం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం నేడు Knowledge Economyలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంటే, ఇలాంటి అనాగరిక చర్యలు అభివృద్ధిని అడ్డుకుంటాయని ఆయన ఖండించారు. Chandrababu Naidu … Read more

Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!

BJYM Protests At Gandhi Bhavan Hyderabad

Gandhi Bhavan:హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఢిల్లీలోని AI Summit వద్ద యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు కౌంటర్‌గా, నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలను ముట్టడించాలని BJYM పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి గాంధీ భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. BJYM Protests At Gandhi Bhavan Hyderabad పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భారీ బందోబస్తు (Security) … Read more

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ సొమ్ము.. అధిష్టానంతో భేటీ..!

CM Revanth Reddy

KERALA ELECTIONS: కేర‌ళ ఎన్నిక‌ల‌కు తెలంగాణ నుంచి రూ.10000 కోట్లు ఇవ్వాల్సిందేన‌ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇందుకు సంబంధించి నిధులు స‌మ‌కూర్చాల‌ని ఢిల్లీ భేటీలో రేవంత్ రెడ్డి, మంత్రుల‌కు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ.50 కోట్ల పైనే సేక‌రించాల‌ని టార్గెట్ విధించిన‌ట్టు స‌మాచారం. Congress leadership ordered to give Rs.1000 crores for Kerala elections దాదాపు రూ.800 నుంచి రూ.1000 … Read more

MG Majestor: మసాజింగ్ సీట్లు.. లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ..విలాసానికి సరికొత్త కేరాఫ్ అడ్రస్!!

MG Majestor Flagship SUV Launched India

MG Majestor: MG మోటార్స్ తమ సరికొత్త Luxury ఫ్లాగ్‌షిప్ SUV ‘MG మెజస్టర్’ (MG Majestor) ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని మార్కెట్లో ‘ఫార్చునర్ కిల్లర్’ అని పిలుస్తున్నారు. ఈ వెహికల్ దాదాపు 5.04 మీటర్ల పొడవు మరియు 2.95 మీటర్ల వీల్ బేస్‌తో ఫార్చునర్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీని Road Presence చాలా అద్భుతంగా ఉంటుంది. ‘మొజాయిక్ మ్యాట్రిక్స్ గ్రిల్’ మరియు ‘డ్రాగన్ ఐ’ DRL**లతో ఈ కార్ ఎంతో … Read more

Pawan Kalyan: తెలంగాణాలో పవన్ ప్రచారానికి రాకపోవడానికి కారణం అదేనా?

Pawan Kalyan Slips Telangana Municipal Campaign

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పర్యటిస్తారని భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఆ టూర్ రద్దు కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్వయంగా పవన్‌ను కలిసినా, ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన Political Context (రాజకీయ నేపథ్యం) దాగి ఉంది. Pawan Kalyan … Read more

RAJ GOPAL REDDY : 140 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనా..? రేవంత్ రెడ్డి పార్టీనా..?

komati reddy

RAJ GOPAL REDDY : అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై రాజ్ గోపాల్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్ చేశారు. మ‌రో ప‌ది సంవ‌త్స‌రాల పాటు నేను సీఎం అని రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న పై మంత్రులు స్పందించ‌క‌పోవ‌డ దారుణం అన్నారు. RAJ GOPAL REDDY Comments by MLA Komati Reddy … Read more

HARISH RAO : అతి చేసిన పోలీసుల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు

Harish Rao

HARISH RAO : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో హ‌ద్దులు దాటి అతి చేసిన పోలీసుల‌ను వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు. వ‌చ్చేసారి అధికారంలోకి వ‌చ్చాక‌.. కేసీఆర్ గారి కాళ్లు మొక్క‌యినా స‌రే అతి చేసిన పోలీసుల సంగ‌తి అంతు చూసే వ‌ర‌కు విడిచిపెట్టేది లేదన్నారు. ముఖ్యంగా ఎక్స్ ట్రాలు చేసిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకుంటున్నామ‌ని తెలిపారు. HARISH RAO there-is-no-question-of-letting-go-of-the-police-who-have-done-too-much-in-the-municipal-elections-harish-rao రేవంత్ రెడ్డి పాల‌న‌లో కాంగ్రెస్ నాయ‌కులు దౌర్జ‌న్యాల‌కు దిగుతున్నారు. … Read more

Sridhar Rao : ఈనాడు ఉద్యోగికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?

Sridhar Rao

సాధార‌ణంగా కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియ‌దు. ఈ విష‌యాన్ని చాలా మంది ప‌లు సంద‌ర్బాల్లో చెబుతుంటారు. అది అక్ష‌రాల స‌త్యం. తాజాగా ఓ కార్టూనిస్టూ విష‌యంలో ఇది రుజువు అయింది కూడా. మాజీ కార్టూనిస్ట్ పోచంప‌ల్లి శ్రీధ‌ర్ రావు తెలుగు పాఠ‌కులంద‌రికీ సుప‌రిచిత‌మే. త‌న క‌ళా నైపుణ్యంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దీంతో అత‌నికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి అప్ప‌గించింది. Sridhar Rao Sridhar Rao Former Cartoonist Gets former-cartoonist-sridhar-rao-gets-cabinet-rank ఏపీ … Read more

Cable Bridge : కేబుల్ బ్రిడ్జ్ లైట్లు దొంగ‌ల పాలు..!

Cable Bridge

Cable Bridge : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐటీ కారిడార్ కు కేబుల్ బ్రిడ్జ్ మ‌ణిహారం అనేలా ఏర్పాటు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జీ లైటింగ్ కోసం విదేశాల నుంచి ఎల్ఈడీ ప్ర‌త్యేక లైటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి.. సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా చేశారు. ప్ర‌స్తుతం మాత్రం అందుకు భిన్నంగా ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు.Cable Bridge cable-bridge-lights-taken-by-thieves గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన ఇంపోర్టెడ్ ఎల్ఈడీ లైట్ల స్థానంలో ఫంక్షన్ హాల్ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. … Read more