Vijay: చిన్న తప్పు 40 మందిని పొట్టన పెట్టుకుంది.. ఉసురు తగులుతుందంటూ విజయ్ పై ఫైర్.!
Vijay: విజయ్ చేసిన ఒక చిన్న తప్పు 40 మంది ప్రాణాలను బలిగొన్నది. ఆయన తన అభిమానులందరినీ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని తన ప్రసంగాలతో అదరగొట్టేయాలని చూశారు.కానీ చివరికి ఈ విషాదం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.ఇప్పటికే దాదాపు 40 మంది చనిపోగా.. 50 కి పైగా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విజయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీ రాజకీయ ప్రచారం ఏమో గాని … Read more