Bangles: స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి… సైన్స్ లో షాకింగ్ న్యూస్…!
Bangles: సర్వసాధారణంగా స్త్రీలు గాజులు ధరిస్తారు. గాజులు ధరించడం వల్ల స్త్రీల యొక్క అందం పెరుగుతుంది. అంతేకాకుండా గాజులు ధరించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. గాజులు ధరించడం వల్ల స్త్రీలకు సానుకూల శక్తులు లభిస్తాయి. దీని ద్వారా ప్రతికూల శక్తులను కూడా శుద్ధి చేస్తుంది. ఇది అనారోగ్యం దరిచేరకుండా రక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వివాహం జరిగిన స్త్రీలు గాజులు ధరించకపోతే ఆశుభమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గాజులను … Read more