చంద్రకాంతిలో జాబిల్లి
గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో విషెస్ అందించారు రాజా సాబ్ మేకర్స్. ఈ … Read more