“బేబి” టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్
రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన సరైన గౌరవం అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సాయి రాజేశ్ మరిన్ని అవార్డ్స్ గెల్చుకోవాలని అల్లు … Read more