Dharmendra: ధర్మేంద్ర కన్నుమూత.. డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ అలా.!

Dharmendra passed away

Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజుల ముందే ఆయన మరణించినట్టు ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.దాంతో చివరికి ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ధర్మేంద్ర చనిపోలేదని, ఆయన ఐసియుల చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలియజేశారు. Dharmendra passed away అంతే కాదు ధర్మేంద్ర భార్య హేమమాలిని,ధర్మేంద్ర కూతురు ఇషా డియోల్ మాత్రం ధర్మేంద్ర మరణ వార్తలపై మండి పడుతూ ఇలాంటి తప్పుడు … Read more

iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..ర‌వి ఇలా దొరికిపోయాడా ?

iBOMMA Ravi

iBOMMA Ravi: iBOMMA రవి కేసులో కీలక ప‌రిణామం చోటు చేసుకుంది. “మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం అంటూ మిత్రుడికి మెసేజ్ పంపడంతో, దొరికిపోయాడు iBOMMA రవి. హైదరాబాద్ – ఇటీవల పైరసీ నేరం పేరిట అరెస్టయిన ఇమ్మ‌డి రవిని దర్యాప్తు చేస్తున్నాడు పోలీసులు. ఐ బొమ్మ రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట డొమైన్లు కొనుగోలు చేసినట్లు, ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. iBOMMA … Read more

Allari Naresh: సూసైడ్ చేసుకోవాలనుకున్న ఈవివి.. అల్లరి నరేష్ ఎమోషనల్.!

Allari Naresh emotional comments on EVV Sathya Narayana

Allari Naresh: దివంగత డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ ఎంత పెద్ద దర్శకుడో చెప్పనక్కర్లేదు.ఈయన ఎన్నో హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. అయితే అలాంటి ఈవివి సత్యనారాయణ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సూసైడ్ చేసుకొని మరణించాలి అనుకున్నారట. అయితే ఈ విషయం గురించి అల్లరి నరేష్ ఆ మధ్యకాలంలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అల్లరి నరేష్ తండ్రి సూసైడ్ గురించి ఏం చెప్పారంటే.. Allari Naresh emotional comments on EVV Sathya Narayana … Read more

Chaitanya Jonnalagadda: తమ్ముడితో విభేదాలు.. అందుకే వాడి పేరు చెప్పనంటూ చైతన్య జొన్నలగడ్డ కామెంట్స్.!

Chaitanya Jonnalagadda Comments on Siddhu Jonnalagadda

Chaitanya Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా మారిపోయిన ఈయన యూత్ మెచ్చే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అలా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, తెలుసు కదా వంటి సినిమాలతో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కీ రోల్స్ పోషిస్తున్నారు. Chaitanya Jonnalagadda Comments on Siddhu … Read more

Sathya Sai Baba: ఆ స్టార్ హీరోయిన్ కి పేరు పెట్టింది సత్యసాయిబాబా నేనా.!

Is it Sathya Sai Baba who named that star heroine

Sathya Sai Baba: ప్రస్తుతం ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.అలా సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్, ద్రౌపది ముర్ము,నరేంద్ర మోడీ,సిపి రాధాకృష్ణన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు ఇలా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. Is it Sathya Sai Baba who named that star heroine అయితే సత్య సాయి బాబా … Read more

Brahmanandam: మాజీ మంత్రిని అవమానించిన బ్రహ్మానందం.. పవర్ లో లేకుంటే అంతేనా.!

Brahmanandam insulted the ex minister

Brahmanandam: బ్రహ్మానందం ఎంత కూల్ అండ్ కామెడీగా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉన్నా సరే సరదాలు, సంబరాలు,నవ్వులు పూయిస్తూ ఉంటారు.సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన అంతే ఫన్నీగా ఉంటారు. అయితే అలాంటి బ్రహ్మానందం తాజాగా ఓ మాజీ మంత్రిని అవమానించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు పవర్ లేకుంటే అంతే ఎవరికి కనిపించవు అంటూ కామెంట్లు పెడుతున్నారు. Brahmanandam insulted the ex minister మరి ఇంతకీ … Read more

Tanuja: బిగ్ బాస్ సాక్షిగా లవ్ కన్ఫర్మ్ చేసిన తనూజ పవన్ సాయి..”అది నా పిల్ల రా” అంటూ వార్నింగ్.!

Tanuja confirmed her love for Pawan Sai as a Bigg Boss witness

Tanuja: తనూజ ముద్దమందారం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా తనూజ ఆడ శివంగిలా ఆడతూ టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. అంతే కాదు చాలామంది ఈసారి కప్పు కొట్టేది అమ్మాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యామిలీ వీక్ తర్వాత చాలామంది కుటుంబ సభ్యులు స్టేజి మీదకి … Read more

Allari Naresh: పుట్టెడు దుఃఖం ఉన్నా ఏడుపు ఆపుకొని మరీ కామెడీ చేసిన అల్లరి నరేష్.. ఏం జరిగిందంటే.?

Allari Naresh did a lot of comedy while holding back his tears

Allari Naresh: అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు. ఇక ఈయన ది గ్రేట్ దివంగత డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనయుడు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా నటుడే అయినప్పటికీ తమ్ముడి అంత పేరు మాత్రం ఆర్యన్ రాజేష్ తెచ్చుకోలేకపోయాడు.అలా అల్లరి నరేష్ ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కామెడీ హీరోలలో రాజేంద్రప్రసాద్ తర్వాత … Read more

Heroine: “నీ మొహానికి కారు కావాలా” అంటూ హీరోయిన్ తల్లికి అవమానం.. కట్ చేస్తే లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎవరంటే.?

An insult to the Heroine mother

Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు బ్యాక్గ్రౌండ్ లు చాలా దారుణంగా ఉంటాయి. ఒకప్పుడు కనీసం తిండికి కూడా గతి లేని జీవితాలు గడిపే ఉంటారు. అలాంటి జీవితాల్లో నుండి సినిమాల్లోకి వచ్చి మంచి పేరు డబ్బు సంపాదించుకోవడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. అలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సినిమాల్లోకి రాకముందు ఎంతో దరిద్రంలో బతికిన వాళ్లే.కానీ ఇప్పుడు వాళ్లు లగ్జరీ జీవితాలను అనుభవిస్తున్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ … Read more

Raj-Koti: ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సాంగ్స్.. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల విడిపోయిన రాజ్-కోటి.?

Raj-Koti separated because of that one incident

Raj-Koti: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది.అలా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజ్ కోటి అంటే కూడా తెలియని వారు ఉండరు. ఇందులో రాజ్ మరణించారు.అయితే దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రాజ్ కోటి ఒకప్పుడు దాదాపు రెండు వందల సినిమాలకు కలిసి వర్క్ చేశారు.కానీ ఆ తర్వాత వీరి మధ్య జరిగిన ఓ సంఘటన విడదీసింది. అలా వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కూడా చేయలేదు. … Read more