Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఎదురు దెబ్బ‌..బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి విజయం

Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. డిసెంబర్ 11 అంటే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. Bhatti Vikramarka ycp and brs big shock to Bhatti Vikramarka డిప్యూటీ భట్టి విక్రమార్క ఇలాకాలో బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి సర్పంచ్ … Read more

Divvela Madhuri : దువ్వాడ ప్రియురాలు మాధురికి హైదరాబాద్ పోలీసుల షాక్‌..పుట్టిన రోజు వేడుక‌ల్లో !

Divvela Madhuri

Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటు వయసులో ప్రేమలో పడ్డ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. పెళ్లి చేసుకున్నారా? సహజీవనం చేస్తున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ బుల్లి దువ్వాడ శ్రీనివాస్ ను దించుతానని పదే పదే దివ్వెల మాధురి చెబుతూ ఉంటుంది. Divvela Madhuri Duvvada Srinivas … Read more

PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల ప‌రువు తీసిన ప్ర‌ధాని మోడీ ?

PM MODI

PM MODI: తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యుల పరువు తీశాడు ప్రధాని నరేంద్ర మోడీ. మీకంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. మీరు అసలు యాక్టివ్గానే లేరని తెలంగాణ బిజెపి ఎంపీలపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. PM MODI PM MODI teases Telangana BJP MPs ప్రస్తుతం పార్లమెంటు సెషన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి ఎంపీలతో అల్పాహార విందు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా … Read more

Anchor Shyamala: టాలీవుడ్ యాంక‌ర్ శ్యామల భర్త అరెస్ట్

Anchor Shyamala Husband Narasimha Case arrest

Anchor Shyamala: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బ్రదర్స్ పోలీసుల ముందు లొంగిపోయిన నేపథ్యంలో టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త న‌ర‌సింహ‌ అరెస్ట్ అయ్యారు. కాసేపటికి నిజమే వైసిపి పార్టీ ప్రతినిధి శ్యామల భర్త నరసింహను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో కాసేపటి క్రితమే లొంగిపోయిన సంగతి తెలిసిందే. Anchor Shyamala Anchor Shyamala Husband Narasimha … Read more

Messi: రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు!

Messi

Messi: తెలంగాణ రాష్ట్రంలో మెస్సీ ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ కూడా ఫుట్ బాల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఉప్ప‌ల్ వేదిక‌గా ఈ నెల 13వ తేదీన మ్యాచ్ ఉండ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు అయింది. ఈ తరుణంలోనే రూ.10 లక్షలు కొట్టు.. మెస్సీతో ఫోటో దిగు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారింది. Messi 10 lakhs take a photo with Messi ఆఖరికి.. … Read more

Akhanda 2: అఖండ 2 సినిమాను ఆపింది వైసీపీ పార్టీనా.. తమిళనాడు నుంచి చక్రం తిప్పిన జగన్?

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమా వాస్తవంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొన్ని గంటల్లో రిలీజ్ కావాల్సిన ముందు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మద్రాస్ లో Eros సంస్థ వేసిన కేసు కారణంగా అఖండ 2 సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. 14 రీల్స్ ప్లేస్ సంస్థ ఇవ్వాల్సిన పాత బకాయిల నేపథ్యంలో ఏరోస్ సంస్థ కేసు వేసిందట. Akhanda 2 … Read more

TDP: తెలుగుదేశం పార్టీలో పెను విషాదం

TDP

TDP: తెలుగుదేశం పార్టీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మరణించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పిడతల రామ భూపాల్ రెడ్డి తాజాగా మరణించారు. రామ భూపాల్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆ పార్టీలో పెను విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే రామ భూపాల్ రెడ్డి, హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ … Read more

Kodali Nani: కొడాలి నాని రీ-ఎంట్రీ…కూట‌మిలో వ‌ణుకు, ఇక జ‌గ‌న్ కు 1000 ఏనుగుల బ‌లం ?

kodali nani

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్న నేపథ్యంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు కొడాలి నాని. ఇక యుద్ధం మొదలవుతుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేస్తానని కొడాలి నాని తాజాగా వెల్లడించారు. దాదాపు ఆరు నెలల నుంచి కొడాలి నాని బయట కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. Kodali Nani Kodali Nani political comments on … Read more

TDP: ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు?

TDP

TDP: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన రూల్స్ విషయంలో ఇండిగో మొండి వైఖరి వ్యవహరించింది. తక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచింది. అలాగే టెక్నికల్ పరంగా చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైన ట్రోలింగ్ చేస్తున్నారు. TDP … Read more

DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

DK Shivakumar

DK Shivakumar: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో భాగంగా విదేశాల నుంచి పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతో పాటు మన ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. DK Shivakumar DK Shivakumar comments on telangana over global summit 2025 అయితే … Read more