KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

KCR

KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితను కుక్కను చేసేశారు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు. తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చి, వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేల పై గౌరవం లేకుండా మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. చరిత్ర హినూరాలు కవిత మా పై మాట్లాడే అర్హత లేదని మండిప‌డ్డారు మాధవరం కృష్ణారావు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే లు కలిసి కెసిఆర్ తో నడుస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. KCR brs mla slams … Read more

Telangana Global Summit 2025: రేవంత్ కు ఎదురుదెబ్బ‌..కేసీఆర్ పాల‌న‌ను పొగిడిన యూకే మాజీ ప్రధాని ?

Telangana Global Summit 2025

Telangana Global Summit 2025: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ముఖ్య లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఇక ఈవెంట్ కు విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల యాజమానులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులతో పాటు సినీ సెలబ్రిటీలు వచ్చారు. అంతేకాదు యూకే మాజీ ప్రధాని టోనీ ప్లేయర్ కూడా ఈ ఈవెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా రేవంత్ … Read more

Global Summit 2025: తెలంగాణ మంత్రుల మంచినీళ్ల ధర కేవలం 3,489/- ?

BRS Trolls on Telangana Rising Global Summit 2025

Global Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సదస్సు జరిగిన రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. Global Summit 2025 BRS Trolls on Telangana Rising Global Summit 2025 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని … Read more

Chiranjeevi: వివాదంలో చిరంజీవి, దండం పెడుతూ దొరికిపోయాడు..ఆడుకుంటోన్న వైసీపీ?

Chiranjeevi

Chiranjeevi: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం కూడా వివాదంగా మారింది. ఈ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా వాడేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. Chiranjeevi ycp trolls Chiranjeevi over jagan revanth reddy … Read more

Ravindra Jadeja: బీఆర్ఎస్ పార్టీలో ర‌వీంద్రా జ‌డేజా ?

Ravindra Jadeja

Ravindra Jadeja: రవీంద్ర జడేజా గులాబీ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Ravindra Jadeja Ravindra Jadeja in to brs kcr party రవీంద్ర జడేజా తో పాటు సామ్ కరణ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లారు. ఇక వీళ్ళ ఇద్దరి స్థానంలో … Read more

Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?

Donald Trump

Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా? అంటూ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది బీఆర్ ఎస్ పార్టీ. హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టబోతున్నారు. Donald Trump Harish Rao slams revanth reddy Donald Trump ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెట్ట‌నున్నారు. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, … Read more

CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం తప్పిందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో టైర్ పగిలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. CM Revanth Reddy A burst tire a near miss for CM Revanth Reddy convoy … Read more

TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించిన టీడీపీ ?

TDP

TDP: రిపబ్లిక్ టీవీని బహిష్కరించింది టీడీపీ పార్టీ. డిబేట్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంద‌ట తెలుగుదేశం పార్టీ. ఇటీవల ఇండిగో సంక్షోభంపై మంత్రి నారా లోకేష్ సైతం సమీక్షిస్తున్నారని డిబేట్‌లో ఓ టీడీపీ అధికార ప్రతినిధి చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ టీడీపీ అధికార ప్రతినిధిని రిప‌బ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. TDP TDP boycotts Republic TV కేంద్రానికి చెందిన అంశంలో లోకేష్ జోక్యం ఎందుకు? ఏవియేషన్ మంత్రి … Read more

Kavitha: బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్… గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పేరు పెట్టిన కవిత

Kavitha comments on brs mlas over kcr

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రతిరోజు తలనొప్పి తీసుకువస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నీడన కొన్ని సంవత్సరాల పాటు ఉన్న కల్వకుంట్ల కవిత, ఏమైందో తెలియదు కానీ కెసిఆర్ కు దూరమయ్యారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ లాంటి బడా లీడర్లపై కామెంట్లు చేస్తూ గులాబీ పార్టీకి ముల్లుగా మారిపోయారు. పొద్దున లేస్తే చాలు గులాబీ పార్టీ నేతల పైన ఆరోపణలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha Kavitha comments on brs … Read more

Rammohan Naidu: బ‌ల‌వంతంగా రామ్మోహన్ నాయుడు చేత రాజీనామా?

Should Rammohan Naidu Resign For Indigo Flight Crises

Rammohan Naidu: ఇండిగో యాజమాన్య తీరు కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి గండం వచ్చింది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 లక్షల విమానాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో విమానాశ్రయాలు కాస్త బస్టాండు లాగా మారిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాలలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Rammohan Naidu Should Rammohan Naidu Resign For Indigo Flight … Read more