Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?
Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ..రేవంత్ సర్కార్ కు చెందిన మరో కుంభకోణాన్ని బయటపెట్టారు హరీశ్ రావు. రెండేళ్ల పాలనలో రేవంత్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసిందని పేర్కొన్నారు హరీష్ రావు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే.. రూ.2 వేలు చొప్పున కాంట్రాక్టర్ల బిల్లులను సర్కార్ రిలీజ్ చేసిందని ఫైర్ అయ్యారు. Revanth Reddy Harish Rao exposes another scam of Revanth Reddy దమ్ముంటే దీనిపై శ్వేతపత్రం … Read more