IND VS SA: గంభీర్ చెత్త నిర్ణయాలు..3వ స్థానంలో సుందర్..సాయి సుదర్శన్ కెరీర్ ఖతం ?
IND VS SA: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మొదట బౌలింగ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమై లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి వందకు పైగా పరుగులు చేసిన దక్షిణాఫ్రికా … Read more