Congress: జూబ్లీహిల్స్‌లో ఓటు వేయని వారు.. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే!?
Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రచారం జోరుగా జరగగా, ఎన్నికల పోలింగ్ కూడా అడపాదడప గొడవల మధ్య నిర్వహించారు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు బయటపడనున్నాయి. శుక్రవారం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. మెజారిటీ సర్వేలు గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇవ్వగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి.Congress Congress Those who didnt … Read more