అభివృద్ధే ఆయుధం..జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎజెండాతో ముందంజలో ప్రజా ప్రభుత్వం!!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభివృద్ధే ఆయుధంగా ప్రజా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. మొత్తం 3.98 లక్షల ఓటర్లలో దాదాపు లక్ష కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న welfare schemes లబ్ధిదారులుగా మారాయి. ఆరు గ్యారంటీలతో పాటు Rice Scheme, Free Electricity వంటి పథకాలు అధికార పార్టీకి బలమైన ఓటు బ్యాంక్‌గా నిలిచాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. 25,925 కుటుంబాలు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతుండగా, 19,658 కుటుంబాలు రూ.500కి … Read more