హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”
భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2 చిత్రాలు ఓకే అనే విశ్లేషణలు క్రిటిక్స్ నుంచి వస్తున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ హంగులు, ఎన్టీఆర్, హృతిక్ ఫేస్ … Read more