అడ్వాన్స్ బుకింగ్స్ లో “వార్ 2” జోరు
ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం వార్ 2 రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున్న అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బుక్ మై షో డాటా ప్రకారం 7,58,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నుంచి ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ను దక్కించుకుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ … Read more