Bunny: బన్నీ ఓపికకి ఆస్కార్ ఇచ్చినా పర్వాలేదు..పుష్ప-2 తర్వాత ఇన్ని సినిమాలా.?

It doesnot matter if Bunny Opika gets an Oscar

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మొత్తం మారిపోయింది.పుష్ప సినిమా ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టేసింది.ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి పుష్ప -2 ని భారీ ఎత్తున నిర్మించారు.దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇన్ని కోట్ల … Read more

Allu Arjun: రాత్రికి రాత్రే షాకింగ్ నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీతో ఇక కలిసేదేలే.!

Allu Arjun: అల్లు అర్జున్ రాత్రికి రాత్రే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన తీసుకున్న నిర్ణయంతో చాలామంది మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మరి ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్..ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్,చిరంజీవిల కాలంలో ఉన్న ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ని మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి ప్రారంభించారు.అయితే ఇప్పటి జనరేషన్లో ఉన్న చాలా మంది హీరోలకు కూడా ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ లు ఉన్నాయి. … Read more

Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్.. ఇది కదా పుష్ప గాడి రేంజ్ అంటే.!

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో భారీ అంచనాలు పెంచే వార్తలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే తాజాగా ఓ విషయంలో ప్రభాస్ ని బీట్ చేసిన అల్లు అర్జున్ అంటూ ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ అల్లు అర్జున్ ప్రభాస్ ని దాటేసిన ఆ విషయం ఏంటంటే..రెమ్యూనరేషన్ లో.. అల్లు అర్జున్ పుష్ప,పుష్ప టు … Read more

Bunny: బంగారం లాంటి బన్నీ కాపురంలో చిచ్చు పెడుతున్న డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫైర్.!

Allu Arjun: ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా.. హింట్ ఇచ్చేసిన దర్శకుడు!!

Bunny: ఏంటి ఆ డైరెక్టర్ ఎంతో అన్యోన్యంగా ఉండే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా..ఎందుకు వారి బంధం లోకి ఈ డైరెక్టర్ దిగుతున్నారు.. అల్లు అర్జున్ అభిమానులు ఆ డైరెక్టర్ పై ఎందుకు గుర్రుగా ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య రొమాంటిక్ సీన్స్,ఐటమ్ సాంగ్స్, ఇంటిమేట్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే కేవలం అలా వచ్చి ఇలా కనిపించి … Read more

పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్

మహేష్‌ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్‌ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000 కోట్లు అని సమాచారం. హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా గురించి పూర్తి వివరాలను రాజమౌళి … Read more

మెగా ఫోన్ పడుతున్న సమంత

సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటీవల సినిమాలు తగ్గించుకుంది. తన పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయిస్తానని తెలిపింది. చేసేది తక్కువ సినిమాలే అయినా క్వాలిటీవి చేస్తానని తెలిపింది. సమంత నటిస్తున్న పలు ప్రాజెక్ట్స్ పై టాక్స్ వినిపించాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీలో సమంత నటిస్తోందని, అలాగే ఖైదీ 2లోనూ ఆమె కీ రోల్ చేస్తుందని న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల నుంచి కన్ఫర్మేషన్ ఏదీ రాలేదు. మరోవైపు సమంత కొత్త ప్రయాణం ప్రారంభించబోతుందని … Read more

అల్లు అర్జున్, అట్లీ మూవీలో శివగామి

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తుందట. అల్లు అట్లీ మూవీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పదుకోన్ నటిస్తుండగా..మరో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, వారిని త్వరలో ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. … Read more

టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే – అల్లు అరవింద్

సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక్కడ ఎవరి కుంపటి వారిదేనని, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించి సత్కరించలేదని అల్లు అరవింద్ అన్నారు. ఇండస్ట్రీ స్పందించకున్నా సైమా గుర్తించి సత్కారం చేసిందని ఆయన చెప్పారు. సైమా సక్సెస్ ఫుల్ గా 13వ ఎడిషన్ కి చేరుకోవడం చాలా ఆనందంగా వుందన్న … Read more

“బేబి” టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్

రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన సరైన గౌరవం అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సాయి రాజేశ్ మరిన్ని అవార్డ్స్ గెల్చుకోవాలని అల్లు … Read more