
Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు సస్పెండ్? ట్వీట్ వైరల్
Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకు ఊహించని షాక్ తగిలింది. రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వివాదాస్పద పోస్టు చేశారు. నన్ను సస్పెండ్ చేసినట్లే నిన్ను కూడా చేయాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సునీల్ కుమార్. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను…









