
Ambati rambabu: వింటున్నావా చంద్రబాబూ…అంబటి రాంబాబు డ్యాన్స్ వైరల్
Ambati rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి కీలక నేత అంబటి రాంబాబు తన స్టైల్ లో సంక్రాంతి పండుగ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూటమిని కించపరుస్తూ ఓ పాటకు చిందులు వేశారు అంబటి రాంబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి వేడుకలు జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. Ambati…








