Chandrababu

Chandrababu

Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మూడు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించబోతున్నారు. విశాఖపట్నం అమరావతి రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలుగా విభజించి పాలన…

AP New Districts

AP New Districts: ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు..5 రెవెన్యూ డివిజన్లు

AP New Districts: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రోసారి జిల్లాల సంఖ్య పెరుగ‌నుంది. చాలా రోజుల నుంచి ఏపీ జిల్లాల సంఖ్య పెంచాల‌నే డిమాండ్లు వస్తున్న త‌రుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల పెంపు గురించి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మూడు జిల్లాలు ఏర్పాటు…

Is it Sathya Sai Baba who named that star heroine

Sathya Sai Baba: ఆ స్టార్ హీరోయిన్ కి పేరు పెట్టింది సత్యసాయిబాబా నేనా.!

Sathya Sai Baba: ప్రస్తుతం ఏపీలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.అలా సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్, ద్రౌపది ముర్ము,నరేంద్ర మోడీ,సిపి రాధాకృష్ణన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు ఇలా ఎంతోమంది ప్రముఖులు…

KCR

KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను లోకేష్‌ ఎదుర్కొంటాడా ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన సంఘటన తెలిసిందే. గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు కేటీఆర్ చేసిన కృషి ఎంత కాదు. అయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో…

revanth reddy chandrababu

Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

Revanth reddy-Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ అలాగే అటు వైసీపీ పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి…

chandrababu kcr

Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా…

AP Elections Survey

AP Elections Survey : ఏపీలో షాకింగ్ స‌ర్వే..62 మంది కూట‌మి ఎమ్మెల్యేలు ఓడిపోవ‌డం గ్యారెంటీ ?

AP Elections Survey : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన లీడర్ అధినేతగా ఉన్న వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించి, అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసింది కూటమి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేనలు…

Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా ?

Chandrababu Car: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా, జాతీయస్థాయి నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు పాత వాహనాలను కూడా చాలా జాగ్రత్తగా వాడుతారు. అలాంటి వాటిలో పాత…

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం అందుతోంది. డబ్బులు తీసుకొని ఘరానా మోసం చేశార‌ట దుండ‌గులు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించారు 18 మంది తెలంగాణ…

Chandrababu: కేసీఆర్ గెలుపు కోసం చంద్ర‌బాబు భారీ స్కెచ్‌ ?

Chandrababu: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగుతాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ పైనిక పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన…