
Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ ?
Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. కాబట్టే ఆయన అంత పెద్ద నేతగా ఎదిగారని వెల్లడించారు మాజీ మంత్రి అమర్నాథ్. Gudivada Amarnath Gudivada Amarnath comments on…







