
Mahatv Vamshi :చంద్రబాబును శివుడితో పోల్చిన మహా టీవీవంశీ.. సోషల్ మీడియాలో వైరల్..!
Mahatv Vamshi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మహా టీవీ న్యూస్ ఛానల్ లో ప్రసారమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మహాటీవీ వంశీ సీఎం చంద్రబాబు నాయుడుని శివుడితో పోల్చాడు. అమరావతి మీద జరిగిన కుట్రలను ఛేదించడానికి ఆ శివయ్య నారా…
