“ఓజీ”కి లైన్ క్లియర్, “అఖండ 2” వాయిదా
బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. అయితే వీఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కానందున అఖండ 2 సినిమా విడుదల వాయదా వేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. గతంలో హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను దర్శకుడు బోయపాటి రూపొందిస్తున్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదాతో అదే రోజున రిలీజ్ కు వస్తున్న ఓజీ … Read more