OG Universe: పవన్-సుజీత్-తమన్ ఫోటో వైరల్, త్వరలో సర్‌ప్రైజ్ వీడియో!

OG Universe: పవన్-సుజీత్-తమన్ ఫోటో వైరల్, త్వరలో సర్‌ప్రైజ్ వీడియో!

పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ తాజా ఫోటోతో OG Universe మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో సర్‌ప్రైజ్ వీడియో వస్తుందన్న సంకేతాలు అభిమానుల్లో ఉత్సాహం పెంచాయి. OGకి కొనసాగింపుపై అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Chandrababu Naidu: ప్రభుత్వంపై చంద్రబాబు గ్రిప్ తగ్గిందా? ఏం జరుగుతోంది?

Chandrababu Actions Against Four TDP MLAs

చంద్రబాబు ఈసారి పాలనపై పూర్తి పట్టులేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ సాయికృష్ణ ఘటనను ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందని, కాపు, కమ్మ, బీసీ, మాదిగ ఓటు బ్యాంకును బలపరచకపోతే కూటమికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Pawan Kalyan ఫ్యామిలీ మూమెంట్ వైరల్: అనా లెజినోవాతో క్యూట్ ఫ్యామిలీ మూమెంట్! : family moment

Pawan Kalyan smiling with his wife and child in a warm family moment

సినిమాలు, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో పవన్ కళ్యాణ్ పంచుకున్న ఈ క్యూట్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనా లెజినోవా షేర్ చేసిన ఈ ప్రత్యేక క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి మనసు గెలుచుకుంటోంది.

ANDHRAPRADESH : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డ్ పంపిణీ

cm chandrababu

ANDHRAPRADESH : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కూటమి ప్రభుత్వం సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం తీసుకురాగా.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేసింది. ఇటీవల క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ క్యూర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా అధికారులు అన్నీ వివరాలను … Read more

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!

Andhrapradesh

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..! ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్ర‌భుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకురానుంది. ఇప్ప‌టికే నియ‌మించిన క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం.. ప‌లు గ్రామ‌పంచాయ‌తీల‌కు కేట‌గిరీల‌కు విభ‌జించింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను పున‌ర్ వ్య‌వ‌స్తీక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. AP GOVERNMENTS DECISSION TO REDISTRIBUTE GRAM PANCHAYATS ACROSS … Read more

SHIVAJI : పాలిటిక్స్ పై న‌టుడు శివాజీ సెన్షేష‌న్ కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Shivaji

SHIVAJI : తెలుగు సినీ న‌టుడు శివాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌లే అత‌ను న‌టించిన దండోరా సినిమాకు అవార్డు కూడా ల‌భించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అవి వైర‌ల్ గా మారాయి. గ‌తంలో రాజ‌కీయాలపై స్పందించిన శివాజీ ప్ర‌స్తుతం రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు. సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. SHIVAJI ACTOR SHIVAJI SENSATIONAL COMMENTS ON POLITICS..VIRAL ON … Read more

BALINENI SRINIVAS REDDY : వైసీపీలో చేర‌నున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?

BALINENI

BALINENI SRINIVAS REDDY : జ‌న‌సేన‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కౌంట్ మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉంటే గౌర‌వంగా ఉండేది. జ‌న‌సేన‌లో చేరిన స‌మ‌యంలో బాగానే ఉన్న‌ప్ప‌టికి రాను రాను అటు జ‌న‌సేన‌, ఇటు టీడీపీ నేత‌ల‌తో వైరం మొద‌లైంది. దీంతో అత‌ను మ‌ళ్లీ సొంత‌గూటికి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 19న ఉగాది పండుగ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో బాలినేని … Read more

CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

Chandrababu

CHANDRABABU NAIDU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వ‌రూ ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. అక్క‌డి ప్ర‌జ‌లు ఎప్పుడూ ఎవ్వ‌రినీ అధికారంలో కూర్చుబెడ‌తారో తెలియ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత 2014లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. CHANDRABABU NAIDU CHANDRABABU NAIDU ATTEMPTS TO … Read more

AMBATI RAMBABU :ఆ వైసీపీ నేత‌తో కాపులు ట‌చ్ లోకి

ambati

AMBATI RAMBABU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్ప‌వ‌చ్చు. ఏపీ ప్ర‌జ‌లు కూడా చాలా తెలివిగ‌ల వారు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన స‌మ‌యంలో టీడీపీ కి అధికారం క‌ట్ట‌బెట్టారు. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు. 2024లో మ‌ళ్లీ ఎన్డీఏ కూట‌మిని గెలిపించారు. ఎప్పుడూ ఒక్క‌ర్నే అధికారంలో ఉంచ‌కుండా ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మార్చుతున్నారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాజ‌కీయాలు మారుతున్నాయి. Ambati Rambabu in … Read more

NARA LOKESH : నారా లోకేష్ ప‌ట్టాభిషేకానికి మార్గం సుగ‌మం..?

NARA LOKESH

NARA LOKESH : రాజ‌కీయాల్లో అధికారం కోసం ప‌రిగెత్తే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవ‌కాశం దొరికితే అప్పుడు సీఎం కుర్చీ పై కూర్చోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సీఎం అవుతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కేసీఆర్ త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కావ‌డం గొప్ప విష‌య‌మనే చెప్పాలి. ఏపీలో కూడా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌రువాత త‌న కుమారుడు నారా లోకేష్ సీఎం అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. … Read more