Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత అనుమానాస్పద మృతి.!

Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత అనుమానాస్పద మృతి.!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ హఠావో, పాలిటిక్స్ బచావో రచయిత అనుమాదాస్పదంగా మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత శ్రీనివాస్ మరణించారు. గతంలో పవన్ కళ్యాణ్ హఠావో… పాలిటిక్స్ బచావో అనే పుస్తకం శ్రీనివాస్ రాసిన సంగతి తెలిసిందే. Pawan Kalyan Pawan Kalyan Boggula Srinivas srinivas died ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో … Read more

MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్..అనిరుధ్ రెడ్డి మ‌రోసారి హాట్ కామెంట్స్‌

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

MLA Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ లాగా అయ్యాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2019లో ప్రొడ్యూస‌ర్ లేక ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదని వ్యాఖ్యానించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. MLA Anirudh Reddy Jadcharla Congress MLA Anirudh Reddy slams congress 2024లో ప్రొడ్యూస‌ర్ చంద్ర‌బాబు, కో ప్రొడ్యూస‌ర్ లోకేష్ దొరికిన త‌రువాత పవన్ కళ్యాణ్ … Read more

Pawan Kalyan : తెలంగాణ అంటే వ‌ణుకు..ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ ?

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని ముందుగా వార్తలు బయటకు వచ్చాయి. Pawan Kalyan AP Deputy CM Pawan Kalyan cancels … Read more

Janasena Mla Arava Sridhar Video: ఆ వీడియో ఉన్న‌ది నేను కాదు, డూప్ ను పెట్టి క్రియేట్ చేశారు..జనసేన ఎమ్మెల్యే సంచ‌ల‌నం వీడియో ?

Janasena Mla Arava Sridhar Video

Janasena Mla Arava Sridhar Video: ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో నిన్నటి నుంచి వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. ఓ మహిళా ఉద్యోగిని వేధించి, అత్యాచారం చేశాడట జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. దీనికి సంబంధించిన వీడియో ను జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బయటపెట్టింది. ఒక్క వీడియో కాదు ఎపిసోడ్ ల వారీగా మొత్తం మూడు వీడియోలను వైసీపీ బయటపెట్టి , జనసేన పరువు తీసింది. Janasena Mla Arava Sridhar Video … Read more

Pawan Kalyan: ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే ?

Pawan Kalyan as pm of india

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రధానమంత్రి అవుతాడని.. ఆయన ప్రధానమంత్రి అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీని 10 సంవత్సరాల పాటు నడిపిన పవన్ కళ్యాణ్… ఏపీలో అధికారంలోకి రావడం జరిగిందని స్పష్టం చేశారు. Pawan Kalyan Pawan Kalyan as pm of india పార్టీ … Read more

Pawan Kalyan: గీత దాటితే, నీ చేతి రాత‌లు మార్చుతా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?

Pawan Kalyan on jagan today

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి, రెచ్చిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అధికారంలోకి వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదని నిప్పులు చెరిగారు. మీరు బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నారా? పద్దతులు మార్చుకోండి? మాట అనడానికి గీతలు ఉంటాయని తెలిపారు. Pawan Kalyan Pawan Kalyan on jagan today గీతలు దాటి మాట్లాడితే.. మీ చేతుల్లో గీతలు తీసేస్తాం.. … Read more

Komatireddy: పవన్ కళ్యాణ్ ది గ్రేట్ హీరో.. మాట మార్చిన కోమటిరెడ్డి?

Komatireddy

Komatireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మొన్నటి వరకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఓ రేంజ్ లో ఊగిపోయారు. తెలంగాణ ప్రజలను తిట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వబోనని సంచలన ప్రకటన చేశారు. సినిమా ఆటోగ్రాఫి మంత్రిగా తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటన చేసి మూడు రోజులు పూర్తి కాలేదు.. అంతలోనే తెలంగాణ మంత్రి … Read more

Naga Babu: నాగబాబుకు మంత్రి పదవి రాకుండా ఆపేది ఎవరు? అసలు సూత్రధారి పవన్ కళ్యాణ్ నేనా?

pawan kalyan key plane over Naga Babu minister post

Naga Babu: జనసేన పార్టీ కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలియని వారు ఉండరు. సినిమాలోనే కాకుండా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు నాగబాబు. అలాంటి నాగబాబు, 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ప్లాన్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దానికోసం స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అడుక్కోవాల్సి వచ్చింది. Naga Babu pawan kalyan key plane … Read more

Pawan Kalyan: తెలంగాణ‌లో జ‌న‌సేన దుకాణం బంద్..హైద‌రాబాద్ కు ప‌వ‌న్ గుడ్ బై ?

Pawan kalyan

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇటీవల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ బాంబు పేల్చారు. దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు గులాబీ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని స్వయంగా సినిమా ఆటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తేల్చి చెప్పారు. Pawan … Read more

Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?

Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?

Jana sena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం , జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చంద్రబాబు నాయుడు అప్పట్లో జైల్లో పడ్డ సమయంలోనే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మోడీ సర్కార్ అధికార బలంతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రచారమైతే సాగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్తో మొన్నటి ఎన్నికల్లో దుమ్ము … Read more