Indiramma Saree: రేవంత్ రెడ్డికి మరో షాక్.. ఇందిరమ్మ చీరలపై కాంగ్రెస్ గుర్తులు?

Indiramma Saree

Indiramma Saree: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. గ్రామస్థాయిలో మొదట ఇందిరమ్మ చీరల పంపిణీని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో ఈ చీరలు నేయించి మరి ఇప్పుడు అందజేస్తుంది. వాస్తవంగా బతుకమ్మ సమయంలోనే ఈ చీరలు ఇవ్వాల్సి ఉంది. కానీ చీరల ఆర్డర్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆలస్యం చేయడంతో బతుకమ్మ పండుగ సమయానికి ఆ చీరలు రెడీ కాలేదు. Indiramma Saree Telangana Govt … Read more

Danam Nagender: రేవంత్ రెడ్డి స్కెచ్.. దానం నాగేందర్ రాజీనామా.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

khairatabad bypoll

Danam Nagender: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. పదిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు వచ్చింది. ఎలాగైనా ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ముందుగా దానం నాగేందర్ పైన కోర్టు వెయిట్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది గమనించిన రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. Danam Nagender Danam Nagender may resign khairatabad bypoll మొన్న … Read more

KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

KCR

KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాగంటి సునీత పై విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో గులాబీ పార్టీ క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. KCR A crushing defeat in Jubilee Hills KCR sensational decision పరిస్థితి ఇలాగనే ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. పార్టీలో మళ్లీ నేతలందరినీ … Read more

Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. తాజాగా పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేడివేసింది కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తృణ‌మూల్‌ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ ఫిరాయించిన బిజెపి ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ పై అనార్హత వేటు … Read more

Ande Sri: చ‌నిపోయిన రోజునే, అందెశ్రీకి ఘోర అవమానం ?

Ande Sri: తెలంగాణ ఉద్య‌మ క‌వి అందెశ్రీ ఇవాళ మ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అలాంటి తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీకి ఘోర అవమానం ఎదురైంది. తీవ్ర అనారోగ్యం నేప‌థ్యంలో ఇవాళ ఉదయం మృతి చెందారు తెలంగాణ ఉద్యమ కవి అందె శ్రీ. ఇక అందేశ్రీ పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం లాలాపేట్ జయశంకర్ స్టేడియంకు తరలించారు. Ande Sri On the day of her death, Ande Sri was subjected to a … Read more

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్ ఏంటంటే ?

JR NTR : తెలంగాణ రాష్ట్రంలో మరో పెను సంచలనం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూసినట్లు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. JR NTR JR NTR FANS ARE UPSET WITH TELANGANA CM REVANTH REDDY తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించినట్లుగానే … Read more

Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. నువ్వు ఈ శాఖలో పని చేయలేవు..వేరే శాఖ చూసుకో అంటూ కొత్తగా తన శాఖకు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిని వెనక్కు పంపించార‌ట‌ సంబంధిత శాఖ మంత్రి. తెలంగాణలో అక్టోబర్ 31వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన కార్యదర్శి. Telangana Telangana key new about revanth reddy cabinet ఈ నేపథ్యంలో తనను బదిలీ చేసిన శాఖలో … Read more

Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఆజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా … Read more

Telangana: 30 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ సీక్రెట్ మీటింగ్ ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. Telangana Telangana secret meeting with 30 MLAs నవంబర్ 14వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అజారుద్దీన్ కు … Read more

Wine Shop: ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు..పెరిగిన ఆదాయం, తగ్గిన దరఖాస్తులు ?

Wine Shop: తెలంగాణ రాష్ట్ర మద్యం దుకాణాల దరఖాస్తులలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంతో పోలిస్తే భారీగా 37 వేలు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అటు 218 కోట్ల ఆదాయం భారీగా పెరిగింది. గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జ‌రుగ‌నుంది. Wine Shop Wine Shop Deadline for liquor applications has passed … Read more