Jubilee Hills Bypoll: కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ త‌మ్ముడికే 3 దొంగ ఓట్లు ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఫలితాలు బయటకు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో రెండు కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. … Read more

Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్ ?

Rave Party: హైదరాబాద్ మహానగరంలో మరో రేవు పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో చాలా గ్రాండ్ గా రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం లోని కే చంద్ర రెడ్డి రిసార్ట్ పై తాజాగా రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీ చేసిన నిర్వాహకులు అలాగే అందులో పాల్గొన్న వాళ్లను అరెస్టు చేశారు. Rave Party Rave party stirs up chaos in Hyderabad suburbs ఆంధ్రప్రదేశ్ … Read more

Aditi Rao Hydari: పదేళ్లు కలిసున్న భర్తకి అదితి రావు హైదరీ విడాకులు ఇవ్వడానికి కారణం.?

Aditi Rao Hydari: అదితీ రావు హైదరి.. మోడల్ గా తన కెరీర్ ని మొదటి పెట్టి బాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా హీరోయిన్ గా రాణించిన అదితి రావు హైదరి సౌత్ లో సినిమాల కంటే ఎక్కువగా సిద్ధార్తథ్ ని పెళ్లి చేసుకున్న విషయంతోనే పాపులర్ అయింది.. మహాసముద్రం సినిమా సమయంలో కలిసిన వీరి బంధం పెళ్లి వరకు దారితీసింది. The reason why Aditi Rao Hydari divorced her … Read more

Ramya Krishnan: “మీ క్యారెక్టర్ ఇలాంటిదా”.. డబ్బులిచ్చి డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ కన్నీళ్లు.!

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో సౌత్ ఇండియాలో తన పేరుని వైరల్ చేసుకుంది.అలా తన యాక్టింగ్ తో తెలుగు,తమిళ భాషల్లో రాణించింది.అయితే అలాంటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే సినిమాలు చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాలో ఓ కీరోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.అయితే అలాంటి రమ్యకృష్ణ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ చేతిలో డబ్బులు పెట్టి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుందట. … Read more

Ramya Krishnan: ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ రమ్య కృష్ణ!!

Ramya Krishnan: తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఎస్.వి. కృష్ణారెడ్డి. 90వ దశకంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రతి ఇంటి సభ్యుడిని ఆకట్టుకున్నాయి. యమలీల, శుభలగ్నం, మావిచిగురు, ఆహ్వానం వంటి చిత్రాలు ఆయనను తెలుగు కుటుంబ దర్శకుడిగా (Family Director) గుర్తింపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామానికి చెందిన ఆయన, కష్టపడి సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. Ramya Krishnan Emotional Story On Set కృష్ణారెడ్డి సినిమాల్లో ప్రధాన ఆకర్షణ … Read more

Congress Ministers: కొండా సురేఖ VS పొంగులేటి.. టెండర్లపై ఆరోపణలతో కలకలం!!

Telangana Congress Ministers Clash Over Tenders

Congress Ministers: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చిచ్చు మొదలైంది. మంత్రి కొండా సురేఖ మరియు కేబినెట్ సహచరుడు పొంగులేటి శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాల మధ్య, ఇప్పుడు ఎండోమెంట్స్ (Endowments) టెండర్ల వివాదం పార్టీకి కొత్త సవాల్‌గా నిలిచింది. Telangana Congress Ministers Clash Over Tenders దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, రూ.71 కోట్ల విలువైన టెండర్ (Tender) ప్రక్రియలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని … Read more

Pradeep Ranganathan: స్టార్ హీరో ల జాబితాలోకి ప్రదీప్.. హ్యాట్రిక్ హిట్ పై కన్ను!!

Pradeep Ranganathan: కొత్త హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (Background) లేకపోయినా, వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘లవ్ టుడే (Love Today)’, ‘డ్రాగన్ (Dragon)’ సినిమాల విజయాలతో ఆయన యూత్‌లో (Youth) సూపర్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు దీపావళికి విడుదల కానున్న ‘డ్యూడ్ (Dude)’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Pradeep Ranganathan eyes hat trick success ఈ సినిమాకు పెద్ద స్టార్లు లేకపోయినా, … Read more

War 2 OTT: ఒటీటీ రికార్డుల దుమ్ము దులిపేస్తున్న ఎన్టీఆర్ ‘ వార్ 2’

War 2 OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ‘వార్ 2 (War 2)’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. War 2 OTT record breaking views ఓర్‌మాక్స్ సర్వే ప్రకారం, కేవలం వారం రోజుల్లోనే 3.5 మిలియన్ల వ్యూస్ … Read more

Pawan Kalyan: ఉస్తాద్ తర్వాత పవన్ చేసే సినిమా అదేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా కీలక దశలో ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ దాదాపు ముగిసింది. ఇక రామ్ తాళ్లూరి ప్రొడక్షన్‌లో ఉన్న మరో సినిమా మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉన్న ప్రాజెక్ట్ గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. Pawan Kalyan new movie updates 2025 సురేందర్ రెడ్డి … Read more

Bunny Vasu: “వాళ్ళంతా దొంగనా కొడుకులు”.. రాజా సాబ్ డైరెక్టర్ పై బన్నీవాసు సంచలన కామెంట్స్.!

Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు తాజాగా మిత్రమండలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన టైంలో చాలామంది నెగటివ్ కామెంట్లు పెట్టి ఎక్కడ నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాస్త చెబుతారా అన్నట్లుగా నెగిటివ్ కామెంట్ పెట్టారు. అయితే మిత్రమండలి సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ అన్నింటిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ చేసేవారు నా వెంట్రుక … Read more