సమ్మె సమాప్తం – షూటింగ్స్ కు రెడీ

వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెకు శుభం కార్డు పడింది. సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చల్లోకి ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో సమ్మె సమస్య పరిష్కారమైంది. నిన్న లేబర్ కమిషనర్, నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత 22.5 శాతం వేతనాలను పలు దఫాలుగా పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఏడాదికి కొంత చొప్పున ఈ పెంపు ఉండనుంది. మొదటి ఏడాది 12.5 శాతం, రెండో … Read more

“విశ్వంభర” మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రేపు మెగా 157 సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉన్నందున ఈ రోజే విశ్వంభర అప్డేట్ ఇచ్చారు. ఉదయం చిరంజీవి చెప్పినట్లే సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది. ఈ సినిమా మెగా … Read more

“ఎస్ఎస్ఎంబీ 29” – వైరల్ గా మారిన అప్డేట్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు త్వరలో టీమ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బర్త్ డే విశెస్ తో రిలీజ్ చేసిన ఈ … Read more

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే.. ఈ కథ విని జైలర్ తరహా కథతో రమ్మన్నారట. వేరే లాంగ్వేజ్ లో స్టార్ హీరోలతో కామియే చేయించాలని.. తన … Read more

కొత్త సీన్స్ తో వస్తున్న “బాహుబలి, ది ఎపిక్”

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి బాహుబలి మూవీస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలు హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ రెండు చిత్రాలను కలిపి దర్శకుడు రాజమౌళి బాహుబలి, ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన … Read more

నాగ చైతన్య, కొరటాల ప్రాజెక్ట్ లో ట్విస్ట్

నాగ చైతన్య హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ గా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కొరటాల నిర్మించనున్నారు. నాగచైతన్య మూవీని అనౌన్స్ చేయడంతో ఆయన ఎన్టీఆర్ తో రూపొందిచనున్న దేవర 2 మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య తన 24వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృషకర్మ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. … Read more

వేసవికి ”విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. ఈ కన్ ఫ్యూజన్ కు తెరదించారు చిరంజీవి. ఆయన ఈ రోజు విశ్వంభర రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే వేసవికి విశ్వంభర సినిమాను విడుదల చేస్తామని, తనది హామీ అంటూ … Read more

“మాస్ జాతర” కొత్త డేట్ ఇదే

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రావాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేదు. కార్మికుల సమ్మె కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మాస్ జాతర రిలీజ్ డేట్ గురించి ఓ కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వచ్చే నెల … Read more

అల్లు అర్జున్, అట్లీ మూవీలో శివగామి

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తుందట. అల్లు అట్లీ మూవీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పదుకోన్ నటిస్తుండగా..మరో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, వారిని త్వరలో ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. … Read more

మహేశ్ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే

మహేష్‌ బాబుతో, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్‌ బాబు సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ఈ సంస్థ ట్రై చేస్తోంది. అయితే మహేష్‌ బాబు మాత్రం ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదని తెలిసింది. మహేష్‌ బాబుతో సినిమా చేసే … Read more