శక్తి అవార్డ్ గెల్చుకున్న మాళవిక

స్టైల్, ఫ్యాషన్ లో హీరోయిన్ మాళవిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రెండీ వేర్, స్టైలింగ్ తో సోషల్ మీడియాలో మాళవిక సెన్సేషన్ అవుతుంటుంది. ఈ స్టైలింగ్ ఆమెకు శక్తి అవార్డ్ అందించింది. ఢిల్లీలో జరిగిన వీ వుమెన్ వాంట్ కాన్ క్లేక్ లో మాళవికకు శక్తి అవార్డ్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆమెకు అవార్డ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. … Read more

ఇద్దరి మనసుల్లో “ఏం జరుగుతోంది”

సక్సెస్ ఫుల్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటోంది రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ నదివే..నువ్వు నదివే..ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. లవ్ స్టోరీ మూవీస్ ను ముందుగా ఆడియెన్స్ కు రీచ్ చేసేది మంచి మ్యూజిక్కే. ఇలా రీచ్ అయ్యే మంచి సాంగ్స్ హేషమ్ అబ్దుల్ … Read more

ఆకట్టుకుంటున్న కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్

తెలుగు, తమిళ చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య థాపర్. ఆమె నటిస్తున్న మరో క్రేజీ మూవీ నేను రెడీ. ఈ చిత్రంలో హీరో హవీశ్ కు జోడీగా కావ్య థాపర్ కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తను కోరుకున్న గుర్తింపు తీసుకొస్తుందని ఈ యంగ్ హీరోయిన్ ఆశిస్తోంది. దర్శకుడు నక్కిన త్రినాథరావు … Read more

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ “హైవాన్” షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ లో హేరా ఫేరీ, గరమ్ మసాలా, భూల్ భులయ్యా వంటి సూపర్ హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన దర్శకుడు ప్రియదర్శన్ కొంత గ్యాప్ తర్వాత హిందీలో రూపొందిస్తున్న కొత్త సినిమా “హైవాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా … Read more

“మాస్ జాతర” వాయిదాల జాతర

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్స్ విషయంలో జంప్స్ మీద జంప్స్ చేస్తోంది. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 12కు వస్తుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ కొత్త డేట్ వల్ల పలు చిన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈలోగా సెప్టెంబర్ 12న కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదని డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. మాస్ జాతర … Read more

వారం ముందుగానే నవ్వుల జల్లు

ఇటీవల టీజర్ తో ప్రేక్షకుల్లో బాగా హైప్ క్రియేట్ చేసుకున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కు రావాల్సిఉండగా..ప్రీపోన్ అయ్యింది. వారం ముందుగానే సెప్టెంబర్ 5నే థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రేక్షకుల ప్రేమతో వారం ముందుగానే థియేటర్స్ లోకి వస్తున్నామంటూ ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ హ్యాపీనెస్ షేర్ చేసింది. లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ … Read more

మెగా ఫోన్ పడుతున్న సమంత

సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటీవల సినిమాలు తగ్గించుకుంది. తన పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయిస్తానని తెలిపింది. చేసేది తక్కువ సినిమాలే అయినా క్వాలిటీవి చేస్తానని తెలిపింది. సమంత నటిస్తున్న పలు ప్రాజెక్ట్స్ పై టాక్స్ వినిపించాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీలో సమంత నటిస్తోందని, అలాగే ఖైదీ 2లోనూ ఆమె కీ రోల్ చేస్తుందని న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల నుంచి కన్ఫర్మేషన్ ఏదీ రాలేదు. మరోవైపు సమంత కొత్త ప్రయాణం ప్రారంభించబోతుందని … Read more

“ఓజీ” సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ భారీ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ దక్కించుకుంది. తమన్ అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత … Read more

బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న “మెగా 158”

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కన్నడ, తమిళంలో పలు భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో మెగాస్టార్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది. మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న బ్లేడ్ అంటూ క్యాప్షన్ రాశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా … Read more

“మన శంకరవరప్రసాద్ గారు” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రానికి మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ లో సెక్యూరిటీతో మెగాస్టార్ నడిచివస్తున్న సీన్ తో పాటు రైఫిల్ తో మెట్లు దిగుతున్న షాట్స్ కట్ చేశారు. రౌడీ అల్లుడు సినిమా బీజీఎంతో డిజైన్ ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేలా ఉంది. మన శంకరవరప్రసాద్ … Read more