Congress MLA Anirudh Reddy: OG మూవీ ఫ్లాప్..పవన్ కళ్యాణ్ పరువు తీసిన తెలంగాణ ఎమ్మెల్యే ?
Congress MLA Anirudh Reddy: తెలంగాణ వాళ్లవి దిష్టికండ్లు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ డిజాస్టర్లే అంటూ బాంబ్ పేల్చారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో…. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి అంటూ సవాల్ … Read more