Indiramma Saree: రేవంత్ రెడ్డికి మరో షాక్.. ఇందిరమ్మ చీరలపై కాంగ్రెస్ గుర్తులు?

Indiramma Saree

Indiramma Saree: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. గ్రామస్థాయిలో మొదట ఇందిరమ్మ చీరల పంపిణీని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో ఈ చీరలు నేయించి మరి ఇప్పుడు అందజేస్తుంది. వాస్తవంగా బతుకమ్మ సమయంలోనే ఈ చీరలు ఇవ్వాల్సి ఉంది. కానీ చీరల ఆర్డర్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆలస్యం చేయడంతో బతుకమ్మ పండుగ సమయానికి ఆ చీరలు రెడీ కాలేదు. Indiramma Saree Telangana Govt … Read more

Niranjan Reddy: నువ్వు ఆడకపోతే బతుకమ్మే లేనట్టు..అహంకారం ఎందుకు లిక్క‌ర్ రాణి ?

Niranjan Reddy slams kavitha

Niranjan Reddy: బీఆర్ఎస్ పార్టీ నేత‌లు వ‌ర్సెస్ ఎమ్మెల్సీ కవిత నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు అంటూ ఫైర్ అయ్యారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని మండిప‌డ్డారు. Niranjan Reddy Niranjan Reddy slams … Read more

Ajwain Leaves: ఈ ఆకులను లైట్ తీసుకోవ‌ద్దు….క్యాన్స‌ర్ లాంటి వ్యాధుల‌ను త‌రిమికొడుతుంది?

Ajwain Leaves

Ajwain Leaves: వాము ఆకు దీనిని కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు సుగంధ మూలికలతో కూడుకొని ఉంటుంది. వాము ఆకును తమిళంలో కర్పూరవల్లి, మలయాళంలో చోమరా, కన్నడలో దొడ్డ పత్రి అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులను అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించవచ్చు. వాము ఆకును దగ్గు, జ్వరం, శ్వాసకోస సమస్యలు, జీర్ణ సమస్యలను తొలగించడానికి ఉపయోగిస్తారు. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఈ ఆకును ఉపయోగిస్తారు. వాము … Read more

Smriti Mandana:కాబోయే వాడి ఫోటోలు డిలీట్.. స్మృతి మందాన పెళ్లి వాయిదాపై కొత్త అనుమానాలు..!

New suspicions on Smriti Mandana wedding postponement

Smriti Mandana: భారత క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహ వేడుక అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. పెళ్లి పనుల టెన్షన్ ఉండడం వల్లే స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అలా పెళ్లి పనులు జరుగుతుండగానే గుండెపోటు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది. New … Read more

Mega Heroes: ఆకాశంలో నుండి ఊడి పడ్డారా.. మెగా హీరోల పరువు తీసిన ఐ బొమ్మ రవి తండ్రి.!

I Bomma Ravi father who insulted Mega Heroes

Mega Heroes: ఐ బొమ్మ నిర్వాకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పర్సనల్ విషయాలు తప్పితే సినిమాకి సంబంధించిన ఏ విషయాలు, పైరసీ విషయాలు ఏ ఒక్కటి కూడా బయట పెట్టలేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వంటివి అడిగితే తెలియదు,మర్చిపోయా అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఐ బొమ్మ రవిని టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ వాడిని ఎన్కౌంటర్ చేయాలి అని ఇచ్చిన స్టేట్మెంట్ కి ఐ బొమ్మ రవి ఫాదర్ అప్పారావు మా వాడినెందుకు … Read more

Dharmendra: ధర్మేంద్ర అంత్యక్రియలపై కొత్త అనుమానం.. ఏం జరుగుతుంది.?

New suspicion over Dharmendra funeral

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఆయన భౌతిక దేహానికి నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ధర్మేంద్ర అంత్యక్రియలపై కొత్త అనుమానాలు తలెత్తాయి. New suspicion over Dharmendra funeral అదేంటంటే.. ఎవరైనా పాపులర్ వ్యక్తులు చనిపోతే ఖచ్చితంగా వారిని కుటుంబ సభ్యులు,మిగిలిన … Read more

Dharmendra: ధర్మేంద్ర కన్నుమూత.. డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ అలా.!

Dharmendra passed away

Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజుల ముందే ఆయన మరణించినట్టు ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.దాంతో చివరికి ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ధర్మేంద్ర చనిపోలేదని, ఆయన ఐసియుల చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలియజేశారు. Dharmendra passed away అంతే కాదు ధర్మేంద్ర భార్య హేమమాలిని,ధర్మేంద్ర కూతురు ఇషా డియోల్ మాత్రం ధర్మేంద్ర మరణ వార్తలపై మండి పడుతూ ఇలాంటి తప్పుడు … Read more

Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

Smriti Mandhana

Smriti Mandhana: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన జాతకంలో దోషం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు పలాస్ ముచ్చల్ తో నవంబర్ 23వ తేదీన అంటే నిన్నటి రోజున పెళ్లి కావాల్సి ఉంది. కానీ పెళ్లి పీటలు ఎక్కే లోపు స్మృతి మందానకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్మృతి మందాన తండ్రికి గుండెపోటు వచ్చింది. Smriti Mandhana Smriti Mandhana-Palash Muchhal Wedding Halted దీంతో పెళ్లి మండపం నుంచి ఆసుపత్రికి అంబులెన్సులో స్మృతి … Read more

Kodangal bandh: సీఎం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ‌…నేడు కొడంగల్ బంద్ ?

Kodangal bandh

Kodangal bandh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి నియోజకవర్గం ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కొడంగల్ బందుకు పిలుపునిచ్చారు. Kodangal bandh Ahead of CM revanth reddy visit, Kodangal observes Kodangal bandh to protest against shifting of colleges to Lagacherla కొడంగల్ మండలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ … Read more

iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..ర‌వి ఇలా దొరికిపోయాడా ?

iBOMMA Ravi

iBOMMA Ravi: iBOMMA రవి కేసులో కీలక ప‌రిణామం చోటు చేసుకుంది. “మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం అంటూ మిత్రుడికి మెసేజ్ పంపడంతో, దొరికిపోయాడు iBOMMA రవి. హైదరాబాద్ – ఇటీవల పైరసీ నేరం పేరిట అరెస్టయిన ఇమ్మ‌డి రవిని దర్యాప్తు చేస్తున్నాడు పోలీసులు. ఐ బొమ్మ రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట డొమైన్లు కొనుగోలు చేసినట్లు, ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. iBOMMA … Read more