AP New Districts: ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు..5 రెవెన్యూ డివిజన్లు
AP New Districts: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి జిల్లాల సంఖ్య పెరుగనుంది. చాలా రోజుల నుంచి ఏపీ జిల్లాల సంఖ్య పెంచాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల పెంపు గురించి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు … Read more