Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు ?
Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని జనాలు మొత్తుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. ఇటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పదిమంది రెబల్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా అనేక సమస్యలు రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాయి. Cm Revanth Reddy clash in Cm Revanth Reddy Family ఇలాంటి … Read more