న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఆహా
ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఆహా. ఆహా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమలో అవకాశాల పొందారు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 పోటీదారులు నజీర్, భరత్ రాజ్ త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని … Read more