Komatireddy Venkat Reddy: మహిళా ఐఏఎస్ అధికారి ఇష్యూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్ రెడ్డి కుట్ర..?

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుట్రకు తెర‌లేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. అనుకూల మీడియా ద్వారా సంచలన ప్రచారాలు చేయిస్తున్నాడ‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు. Komatireddy Venkat Reddy komatireddy venkat reddy news over revanth reddy ఒక మహిళా ఐఏఎస్ అధికారితో మంత్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నారని జోరుగా ప్రచారం చేస్తోన్న సంగ‌తి … Read more

Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

Another setback for Yashaswini Reddy and Jhansi Reddy

Congress: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వగానే అత్తాకొడల్లు తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకు వెళ్లిపోయారని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. Congress Congress Another setback for Yashaswini Reddy and Jhansi Reddy ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల … Read more

Congress: జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. ఏకంగా 28 కోట్ల జిఎస్టిగా వేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు తాజాగా డి జి ఐ అధికారులు రంగంలోకి దిగి సునీల్ కుమార్ ను అరెస్టు చేశారు. Congress Balkonda constituency Congress party in-charge Sunil Kumar arrested తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా … Read more

Kavitha: ఏ క్షణమైన కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవిత ?

Kalvakuntla Kavitha

Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కన్న తండ్రి పెట్టిన పార్టీని కాదనుకొని బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బాంబులు పేల్చుతున్నారు. ఉద్యమ పార్టీ అయినా గులాబీ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన హరీష్ రావును టార్గెట్ చేసి అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha Congress MLA Malreddy Ranga … Read more

Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Gudem Mahipal Reddy Congress MLA joins BRS party

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఏ క్షణమైనా ఈ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Gudem Mahipal Reddy Gudem Mahipal Reddy Congress MLA joins BRS … Read more

Revanth VS Uttam: నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ ?

Revanth VS Uttam over live presentation

Revanth VS Uttam: తెలంగాణ రాష్ట్రంలో స‌రికొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? అని రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు గులాబీ పార్టీ నేత‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బట్టబయలైనట్లు బీఆర్ ఎస్ పార్టీ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టింది. Revanth VS Uttam Revanth VS Uttam over live presentation కృష్ణా, … Read more

Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

Danam Nagender

Danam Nagender : ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన ప్రకటన చేశాడు. కోర్టుకు అస్సలు భయపడని దానం నాగేందర్, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అలాగే కోర్టు చర్యలపై స్పందించారు. Danam Nagender Danam Nagender key statement on congress తన పదవికి ఇలాంటి డోకా లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. … Read more

CM Revanth Reddy: మొన్న హిందువులు.. ఇప్పుడు క్రైస్తవులు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ?

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ పండుగ అయిన క్రిస్మస్కు అలాగే సోనియాగాంధీకి ఏం సంబంధం అని నిలదీస్తున్నారు. CM Revanth … Read more

Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?

congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Congress Congress The people who voted for BRS … Read more

KCR: కేసీఆర్ షాక్‌..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్కేప్ అవుతున్నారా ?

CM Revanth Reddy

KCR: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యే కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరణ తెలుపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. KCR KCR MLA who defected from party escapes అంతేకాదు అయిదుగురు ఎమ్మెల్యేల … Read more