Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

Nagarjuna Comments On Piracy

Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి,దిల్ రాజు, సురేష్ బాబు, నాని లు పాల్గొన్నారు. Nagarjuna Comments On Piracy అయితే … Read more

Nagarjuna: నాగార్జున చేసిన పనికి రెండు రోజులు స్నానం చేయని హీరోయిన్..!

Nagarjuna: అక్కినేని నాగార్జున సినిమాలో అవకాశం వస్తే కుర్ర హీరొయిన్ అయినా సరే ఎగిరి గంతేస్తుంది. అలాంటి ఫాలోయింగ్ ఉంది నాగార్జునకి.అయితే అలాంటి నాగార్జున 60 ఇయర్స్ దాటినా కూడా ఇంకా యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారు.అయితే అలాంటి నాగర్జున వల్ల ఓ హీరోయిన్ రెండు రోజుల వరకు స్నానం చేయలేదట.మరి ఇంతకీ నాగార్జునకి హీరోయిన్ స్నానానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ నటి కస్తూరి అంటే తెలియని వారు ఉండరు. … Read more

Nagarjuna: నాగార్జున కాపురంలో చిచ్చు.. ఆ సినిమాతోనే మొదలైందా.. వైరల్ అవుతున్న న్యూస్.!

Nagarjuna: ఏంటి నాగార్జున కాపురంలో గొడవలు రావడానికి కారణం ఆ సినిమా నేనా.. ఆ సినిమా సమయంలోనే ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిందా.. ఇంట్లో గొడవలకు బీజం పడింది ఆ సినిమా సమయంలో నేనా అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా శివ మూవీ రీ రిలీజ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో మరో న్యూస్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. అదే నాగార్జున అమలల ప్రేమ కథ.. Did the rift in Nagarjuna … Read more

Nagarjuna మాజీ కోడలు పై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్.. నా పరువు పోతుంది అంటూ.?

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ఒక్క వార్తలో చెప్పుకోలేం. సినీ ఇండస్ట్రీ అనేది ఒక మనిషి అయితే ఆ మనిషి బతకడానికి ఉండే గుండె లాంటివారు అక్కినేని ఫ్యామిలీ. అలా సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉందంటే దానికి అక్కినేని నాగేశ్వరరావు ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. అలాంటి అక్కినేని నట వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించి తన కొడుకులను కూడా ఇండస్ట్రీలో హీరోలుగా … Read more

వందో సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే

తన పుట్టినరోజున 100వ సినిమాను నాగార్జున ప్రకటిస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నాగ్ 100వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ నాగ్ ను కలిసి మళ్లీ కథ గురించి … Read more

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే.. ఈ కథ విని జైలర్ తరహా కథతో రమ్మన్నారట. వేరే లాంగ్వేజ్ లో స్టార్ హీరోలతో కామియే చేయించాలని.. తన … Read more

బర్త్ డే కు కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగార్జున ఇటీవల కూలీ చిత్రంలో విలన్ గా నటించారు. ఆయన హీరోగా సోలో సినిమా చేసి చాలా కాలమవుతోంది. ఇప్పుడా టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున జగపతి బాబు చేస్తున్న స్పెషల్ ప్రొగ్రామ్ జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొని తన వందో సినిమా వివరాలు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తన 100వ సినిమా గురించి వర్క్ జరుగుతోందని, ఇదొక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అని నాగార్జున వెల్లడించారు. ఈ నెల 29న తన పుట్టినరోజు … Read more

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న “కూలీ”

రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా మారే అవకాశం ఉండేది. కానీ మిక్స్డ్ టాక్ తో ఆ ఫీట్ చేసే అవకాశం కోల్పోయింది. నిజానికి కూలీ సినిమాకు మరే చిత్రానికి రానంత హైప్ క్రియేట్ అయ్యింది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ, ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ చూపించింది. తొలి రోజు కూలీ సినిమా అందరి … Read more

నాగార్జున క్లాసిక్ సీక్వెల్ లో నాగ చైతన్య

నాగ చైతన్య ఏ కొత్త సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినా నాగార్జున సినిమాల్లో ఏ చిత్రానికి సీక్వెల్ చేస్తారు, ఏదైనా ఏ సినిమానైనా రీమేక్ చేయాలని అనుకున్నారా అని అడుగుతుంటారు. నాగ చైతన్యకు అలాంటి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన గీతాంజలి సినిమా సీక్వెల్ లో నాగచైతన్య నటించేందుకు రెడీ అవుతున్నారట. దర్శకుడు మణిరత్నం గీతాంజలి 2 సినిమాకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాలనే ప్రపోజల్ వచ్చిందట. … Read more

డే 1 వసూళ్లలో ‘కూలీ’ రికార్డ్

ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే డే 1 వసూళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తొలి రోజు వసూళ్లలో కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా డే 1 వసూళ్లలో విజయ్ లియో సినిమా ఉంది. ఈ చిత్రానికి మొదటి రోజు 140 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కూలీ సినిమా ఆ రికార్డ్ … Read more