
ప్లెజెంట్ డ్యూయెట్ లో పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను థమన్ క్లాస్ గా కంపోజ్ చేశారు. శృతి రంజన్ అంతే క్లాస్ గా పాడారు. ఓజీ లాంటి ఫైర్ స్ట్రామ్ మూవీలో ఇంత క్లాస్ డ్యూయెట్ పెట్టడం…









