
Ravi Prakash: రవి ప్రకాష్‌కు కొత్త చిక్కులు.. వారం రోజుల జైలు శిక్ష?
Ravi Prakash: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష పడ్డట్టు న్యూస్ వైరల్ అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్ తగిలినట్లు చెబుతున్నారు. Ravi Prakash…









