JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!

JEEVAN REDDY

JEEVAN REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 25న బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప‌ట్ల జీవ‌న్ రెడ్డి అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గ … Read more

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ లో మోగిన సైర‌న్.. స‌మ్మె నోటీసులు అంద‌జేత

tgrtc

TGSRTC : తెలంగాణ‌లో మ‌రోసారి ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది అనే చెప్ప‌వ‌చ్చు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్ర‌భుత్వానికి సమ్మె కి సంబంధించిన నోటీస్ అందించారు. ఈ మేర‌కు ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు స‌మ్మె నోటీస్ అంద‌జేయ‌డంతో విధిలేని ప‌రిస్థితుల్లో స‌మ్మె నోటీసు అంద‌జేసిన‌ట్టు జేఏసీ నాయ‌కులు తెలిపారు. Strike siren sounded in Telangana RTC.. JAC leaders gave strike notices ఆర్టీసీ జేఏసీ చైర్మ‌న్ వెంక‌న్న నేతృత్వంలో ఆర్టీసీ … Read more

CM REVANTH REDDY : వ‌ద్దంటే మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్ట్ ఆపేస్తా.. సీఎం రేవంత్ సెన్షేష‌న్ కామెంట్స్

cm revanth reddy

CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. అవును నిజమే రియల్ ఎస్టేట్ కోసమే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు వద్దంటే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఆపేస్తాన‌ని తెలిపారు. మూసీకి అటో కిలోమీటర్ ఇటో కిలోమీటర్ నేను ఆక్రమించి జేసీబీ తీసుకొని కూలగొడ్తా అంటున్నారు. ఇవాళ మూసీ ప్రాజెక్ట్ అడ్డుకునే వాళ్లకు నది ఒడ్డున ఒక్క నెల రోజులు అక్కడ … Read more

Harish Rao : మూసీ న‌ది ఒడ్డున‌ కూలగొట్టిన 300 ఇళ్ల‌ వారికి రేవంత్ రెడ్డి ఏం ఇచ్చాడు?

Harish Rao

Harish Rao : మూసీ ప్రాజెక్టులో ఇప్పటికే కూలగొట్టిన 300 ఇళ్ల‌ వారికి రేవంత్ రెడ్డి ఏం ఇచ్చాడు అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించి మమ అనిపించాడు. 2013 చట్టం ప్రకారం.. అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ, అమ్ముకునే శాశ్వత హక్కుతో కూడిన ఇల్లు కట్టించి, కుటుంబానికి దాదాపు రూ.15 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. What did Revanth … Read more

WOMENS RESERVATION : మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల పై కేంద్రం సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

womens reservation

WOMENS RESERVATION : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టం పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నకు ముందే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ ఆమోదించిన చ‌ట్టాన్ని స‌వ‌రించి ఏప్రిల్ 02వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌బోయే బ‌డ్జెట్ మ‌లివిడ‌త స‌మావేశాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. WOMENS RESERVATION Central Administrative Decision on Women’s Reservation … Read more

CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY

CM REVANTH REDDY : తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా KLSR ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో సాక్ష్యాలు మాయం చేశారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అసహనం వ్య‌క్తం చేశారు. ఈ KLSR కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ, ఇటీవల పూర్తి ఆధారాలతో బయటపెట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. … Read more

TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

DANAM, KADIYAM

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన‌ అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ‌ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం … Read more

TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం

MP Srikrishna devarayal

TELANGANA : తెలంగాణ‌కు మ‌రోసారి లోక్ స‌భ సాక్షిగా అవ‌మానం జ‌రిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఫిబ్ర‌వ‌రి 14, 2014ను బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన రోజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు టీడీపీ ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు. లోక్ సభ వేదికగా ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో టీడీపీ ఎంపీ రెచ్చిపోయారు. Disgrace to Telangana in Lok Sabha తెలంగాణకు … Read more

CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

CM Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిప‌ల్ శాఖ మంత్రిని అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోయింద‌ని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. న‌గ‌రంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు ఎలా చెబుతార‌ని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. MUNCIPAL WORKERS FIRED ON CM REVANTH REDDY COMMETNS ఉదయం … Read more

TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం

TSRTC

TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను భారీ స్థాయిలో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌ణాళిక నేప‌థ్యంలో ఆర్టీసీ సిబ్బంది భ‌విష్య‌త్ పై అనిశ్చితి నెల‌కొంది. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం ఈ డ్రైవ్ కింద న‌గ‌రానికి రెండు వేల‌కు పైగా ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రానున్నాయి. ఆర్టీసీ రూపొందించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ముఖ్యంగా రాబోయే రోజుల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో పూర్తిగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను న‌డ‌పాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంది. RTC in Hyderabad PRIVATE ఈ … Read more