Congress: విదేశాల్లో సీఎం రేవంత్‌.. నలుగురు కాంగ్రెస్ మంత్రుల ర‌హ‌స్య‌ భేటీ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట దావత్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి అమెరికాకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Congress Congress CM Revanth abroad Secret meeting of four Congress … Read more

Aroori Ramesh: బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆరూరి రమేష్..మ‌రో బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా ?

aroori ramesh

Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. ఇక రేపు కెసిఆర్ సమక్షంలో మళ్లీ గులాబీ గూటికి ఆరూరి రమేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. Aroori Ramesh aroori ramesh will joins in BRS … Read more

KCR: ఆంధ్రజ్యోతి ఛానల్ పై KCR సంచలన నిర్ణయం

KCR

KCR : ఆంధ్రజ్యోతి ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఇకపై అన్ని రకాల గులాబీ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని అధికారిక ప్రకటన చేసింది. కెసిఆర్ ఆదేశాల మేరకు ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొన రాదని స్పష్టంగా పేర్కొంది. KCR KCR sensational decision on Andhra Jyothi channel ఇటీవల జరిగిన ఏబీఎన్ టీవీ చర్చలో భాగంగా గులాబీ … Read more

Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీహాబ్ ను స్టార్టప్ కేంద్రంగా కేంద్రంగానే కొనసాగించాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీహాబ్ కు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. Telangana Telangana CM Revanth Reddy orders to … Read more

Telangana: 2027 కల్లా ఉచిత కరెంటు ఎత్తేసేందుకు రంగం సిద్దం ?

Telangana

Telangana: ఉచిత కరెంట్ ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ఉచిత కరెంటును ఎగవేసేందుకు కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తుందట. సబ్సిడీ పేరుతో సన్నాహాలు షురూ చేసిందని అంటున్నారు. Telangana Telangana Sector ready to roll out free electricity by 2027 2027 సంవత్సరం వరకు ఉచిత కరెంటు ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసిందట ఆ కాంగ్రెస్ సర్కార్. … Read more

Ravi Prakash: రవి ప్రకాష్‌కు కొత్త చిక్కులు.. వారం రోజుల జైలు శిక్ష?

Ravi Prakash

Ravi Prakash: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైర‌ల్ గా మారింది. TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష ప‌డ్డ‌ట్టు న్యూస్ వైర‌ల్ అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్ త‌గిలిన‌ట్లు చెబుతున్నారు. Ravi Prakash Ravi Prakash A week imprisonment టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా … Read more

Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైర‌ల్‌ ?

Telangana CM Ramesh, GreenCo in Davos

Telangana: దావోస్ ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొంగులేటి కొడుకు, సీఎం రమేష్, గ్రీన్‌కో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం హాట్ టాపిక్ అయింది. దీంతో దావోస్‌లో ఏం జరుగుతోంది? అంటూ గులాబీ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. Telangana Telangana CM Ramesh, GreenCo in Davos రేవంత్ ప్రభుత్వం దావోస్‌లో చేస్తున్న వింత వింత మీటింగుల్లో ఇదొకటి అంటూ ట్రోలింగ్ చేస్తోంది గులాబీ పార్టీ. హైదరాబాదుకే … Read more

Telangana: సింగరేణిపై మ‌రో కుట్ర..కేంద్రం చేతిలోకి అధికారాలు ?

Telangana Another conspiracy against Singareni Powers in the hands of the Center

Telangana: సింగరేణిపై మ‌రో కుట్ర జ‌రుగుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కేంద్రం చేతిలోకి సింగ‌రేణి వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికే సింగరేణిని కేంద్రం చేతిలో పెట్టే విధంగా కాంగ్రెస్‌ సర్కారు అడుగులేస్తున్న‌ట్లు బీఆర్ ఎస్ పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అదే జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలో సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు లైన్ క్లియర్ కానుంద‌ని అంటున్నారు. Telangana Telangana Another conspiracy against Singareni Powers in the hands of the Center తెలంగాణ బొగ్గు … Read more

KTR: సజ్జనార్ కు KTR స్ట్రాంగ్ వార్నింగ్..?

KTR sajjanar

KTR: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొత్తగా తెరపైకి ఫోన్ టాపింగ్ కేసు వచ్చింది. ఈ కేసులో భాగంగా హరీష్ రావు, విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. KTR KTR strong warning to Sajjanar రిటైర్మెంట్ ప్రకటించిన అధికారులను కూడా తమ ప్రభుత్వంలో శిక్షిస్తామని హెచ్చరించారు. సజ్జనార్ కు … Read more

kavitha: సింహం గుర్తుపై బ‌రిలో దేవ‌న‌ప‌ల్లి క‌విత ?

Kavitha

kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ కూతురు కవిత.. గులాబీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ట‌. ఈ మేర‌కు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో క‌విత పాలిటిక్స్ లో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. kavitha Devanapalli kavitha the lion symbol in the ring తాజాగా హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆశావహులతో కవిత కీలక సమావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.రానున్న మున్సిపల్ … Read more