Patika: పటిక ఇంట్లో ఉంటే.. కోటీశ్వ‌రులు కావ‌డం ప‌క్కానా!

Patika: పటిక ప్రతికూల శక్తులను తొలగించడానికి సహాయం చేస్తుంది. పటిక ప్రతికూల శక్తులను గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు నీటిలో కొద్దిగా పటికను వేసుకొని ఇంటిని శుభ్రపరచుకుంటే చాలా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. పటికను ఇంట్లో శాంతి మరియు సంపద, ఆనందం కోసం వాడుతూ ఉంటారు. పటికను వాడడం వల్ల సానుకూల శక్తులు పెరుగుతాయి. వ్యాపార వృద్ధికి ఎంతగానో సహాయం చేస్తుంది. వ్యాపారంలో నష్టాలు, అభివృద్ధి చెందకపోవడం లాంటి సమస్యలతో సతమతమయ్యేవారు … Read more

Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?

Danish Kaneria: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో పాకిస్తాన్ జట్టులో ఉంటూ… ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు డానిష్ కనేరియా. అయితే ఈయన పూర్వీకులు ఇండియాకు చెందినవారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న హిందువు. అందుకే ప్రతిసారి భారతదేశ అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు డానిష్ క‌నేరియా. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. Danish Kaneria … Read more

Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?

Banana Peel: అరటి పండ్లు సంవత్సరం పొడవునా దొరికే పండ్లు. అరటి పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. అరటి పండ్లను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తిని సాధారణంగా వాటి తొక్కలను ప్రతి ఒక్కరూ పారేస్తూ ఉంటారు. అయితే అరటిపండు తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయట. అరటి తొక్కను సాధారణంగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చు. దీనిని ముఖానికి పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా … Read more

Hema: నాగార్జున మా అమ్మాయి ఫంక్షన్ కి వస్తే వెళ్లగొట్టాను.. హేమ షాకింగ్ కామెంట్స్.!

Hema: తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటిమణుల్లో హేమ ఒకరు.. అమ్మ, అత్త, అక్క ఇలా ఎన్నో పాత్రల్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించింది. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా మూడు దశాబ్దాలు దాటిన హేమ అంద చందాలలో ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. ఏ చిత్రంలో అయిన హేమా క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. కామెడీ చేయడంలో ఈమెకు పెట్టింది పేరు. ముఖ్యంగా బ్రహ్మానందం హేమ కాంబినేషన్ లో ఏదైనా కామెడీ సీన్ ఉందంటే సినిమా చూసే … Read more

Venu Swamy: పెళ్లి చేసుకొని దండగ.. కలిసి ఉండే యోగం లేదు వేణు స్వామి సంచలన కామెంట్స్.!

Venu Swamy: సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ గురించే వినబడుతోంది.. ఇద్దరు ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్ లో ఉన్నారు. అలాంటి వీరు గత కొంతకాలంగా లవ్ లో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ దగ్గరి కుటుంబీకుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Venu Swamy sensational comments కనీసం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించి ఏ చిన్న ఫోటో కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా … Read more

Vijay Deverakonda: ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడం వల్లే విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో పడ్డారా.?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నటువంటి కోరిక కార్యరూపం దాల్చింది.. హీరోయిన్ రష్మిక మందన్నతో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో చాలాసార్లు వచ్చింది. కానీ వీళ్లు స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పుకుంటూ దాటవేస్తూ వచ్చారు. ఇకపోతే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తూ వస్తున్నారు. Did Vijay Deverakonda fall in love with Rashmika because … Read more

Shoaib Malik: సానియా మీర్జా ఉసురు షోయబ్ మాలిక్ కి తగిలిందా..మూడో పెళ్లి కూడా పెటాకులే.!

Shoaib Malik: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటే తెలియని వారు ఉండరు.. ఇతర దేశాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన ప్లేయర్. అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ కు చెందినటువంటి షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా జీవించిన వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకుల ద్వారా దూరమైపోయారు..ముఖ్యంగా షోయబ్ మాలిక్ వేరే అమ్మాయితో రిలేషన్స్ లో ఉండడం వల్లే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.. Did … Read more

Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు రోజుల కిందట ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో… టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమిండియా విజయం సాధించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Nitish Kumar Reddy IND vs WI Nitish Kumar Reddy grabs stunning … Read more

ఏడేళ్ల మౌనం తర్వాత ‘అరి’ – ఆత్మతో సంభాషించిన దర్శకుడు

నేటి సినిమాల్లో వాణిజ్య ఒత్తిడి తప్పించుకోవడం అసాధ్యం. కానీ ‘పేపర్ బాయ్’ దర్శకుడు వి. జయశంకర్ ఆ మార్గాన్ని వదిలి, నిశ్శబ్దంలోకి అడుగుపెట్టారు. పేరు, డబ్బు, సౌకర్యం అన్నీ వదిలి, ఏడు సంవత్సరాల పాటు హిమాలయాల్లో మౌన యాత్ర సాగించారు. చేతిలో స్క్రిప్ట్ లేదు, నిర్మాతల నమ్మకం లేదు, కానీ ఒకే ప్రశ్న ఉంది — మనిషి లోపల దాగి ఉన్న ఆరు శత్రువులను ఎలా జయించాలి? ఆ మౌనం జయశంకర్‌కు జ్ఞానాన్ని ఇచ్చింది. ఆయన కంచి … Read more

Bed Room: ఈ వస్తువులను బెడ్ రూంలో పెడుతున్నారా…అయితే జాగ్ర‌త్త ?

Bed Room: బెడ్ రూమ్ లో చాలామంది కొన్ని రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. తెలిసో తెలియకో ఇష్టం ఉన్న వస్తువులను పెట్టడం వల్ల కొన్ని రకాల పొరపాట్లు జరుగుతాయి. అయితే బెడ్ రూమ్ లో పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటున ఈ వస్తువులను పెట్టినట్లయితే ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం పడుతుంది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం… బెడ్ రూమ్ లో మంచం ముందు ఎప్పుడు అద్దం నేరుగా … Read more