“ఎస్ఎస్ఎంబీ 29” – ఆ విషయంలో అంతా సస్పెన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మహేష్ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే పలు హాలీవుడ్ కంపెనీలతో టై అప్ అయ్యే ప్లానింగ్ జరుగుతుందట. … Read more