“అఖండ 2” రిలీజ్ ప్లాన్ మారింది
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ ప్లాన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 25న అఖండ 2 తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం…పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే..కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ … Read more