“కూలీ”కి A సర్టిఫికెట్, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికెట్ తప్పలేదు. కూలీ సినిమా వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించనుంది. రజినీకాంత్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు. కానీ A సర్టిఫికెట్ తో పిల్లలను థియేటర్స్ లోకి అనుమతించరు. ఇది డిస్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతున్న కూలీ సినిమా ప్రస్తుతం … Read more