Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..ధర్మపురి అరవింద్ సోదరుడు రాజీనామా ?

big-shock-for-congress-dharmapuri-arvind's-brother-resigns

Congress: కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ మాజీ మేయర్, ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ రాజీనామా చేయనున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నార‌ట ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్. Congress Big shock for Congress Dharmapuri Arvind’s brother resigns పార్టీ విధానాల వల్ల ఉన్న అసంతృప్తి, కార్యకర్తల ఒత్తిడి వల్ల రాజీనామా చేయనున్నట్లు సమాచారం … Read more

Perni Nani: కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా

Perni Nani

Perni Nani: కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. తాజాగా పేర్ని కిట్టు, పోలీసుల‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగంలోకి కిట్టు తండ్రి పేర్ని నాని దిగారు. Perni Nani Perni Nani warns ap police over KCR అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుకు పేర్నినాని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి … Read more

Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి

Wine Shop

Wine Shop: తెలంగాణ రాష్ట్రం మ‌రోసారి తాగుబోతుల రాష్ట్రమ‌ని నిరూపించుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వ‌చ్చింది. చరిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. Wine Shop Wine Shop Huge revenue for Telangana Excise Department గత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 7% ఆదాయం పెరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే … Read more

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్

Telangana

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం ఆర్డర్లు రద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేటు సంస్థలకు ఆర్డర్ ఇస్తామని టెస్కోకు విద్యాశాఖ లేఖ రాసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు తయారీ చేయాల్సిన యూనిఫాంలకు సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్ రద్దు చేస్తూ టెస్కోకు షాకిచ్చింది తెలంగాణ విద్యాశాఖ. Telangana Revanth government shocks Telangana Handloom Cooperative Society ఇప్పటికే సంక్షేమ శాఖ … Read more

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఆక్రమించిన ఐటీ, జీఎస్టీ అధికారులు

RTC

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఐటీ, జీఎస్టీ అధికారులు ఆక్రమించారు. ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. బస్ భవన్‌లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ తాళాలు పగలగొట్టి, వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు ఐటీ, జీఎస్టీ అధికారులు. RTC IT and GST officials occupy Telangana Bus Bhavan RTC అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను … Read more

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

CID notices to BRS MLA Padi Kaushik Reddy

Kaushik Reddy: హుజురాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. Kaushik Reddy CID notices to BRS MLA Padi Kaushik Reddy ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రావాలని సిఐడి … Read more

RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి

RS Praveen Kumar Revanth Reddy is Chandrababu's proxy Chief Minister

RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని.. వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని తెలిపారు. దాన్ని ఎందుకు రిపేర్ చేయడంలేదని వెల్ల‌డించారు. RS Praveen Kumar RS Praveen Kumar Revanth Reddy is Chandrababu’s proxy Chief Minister పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం … Read more

KCR: హరీష్ రావుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వార్నింగ్ ?

BRS chief KCR warns Harish Rao

KCR: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కొన్ని పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. గత నెల రోజులుగా హరీష్ రావు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కేసిఆర్ కు నివేదిక వచ్చిందట. KCR BRS chief KCR warns Harish Rao కెసిఆర్ అధికారం కోల్పోయిన తర్వాత హరీష్ … Read more

KTR: జగదీష్ రెడ్డిని అవ‌మానించిన కేటీఆర్ ?

KTR

KTR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా జగదీశ్ రెడ్డి పరువు తీసాడని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో జగదీశ్ రెడ్డి భుజం పైన కేటీఆర్ చేయి వేసిన సంగతి తెలిసిందే. KTR KTR insulted Jagadish Reddy ఓ కాలేజీ కుర్రాడి లాగా బిహేవ్ … Read more

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ..పొంగులేటి బర్తరఫ్‌ ?

Ponguleti Raghava Constructions stir in the Assembly

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ జ‌రుగుతోంది. మంత్రి పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి అసలు సంబంధం లేదని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడ‌ని గులాబీ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. పొంగులేటి అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని, అవినీతిపై హౌస్‌ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. Ponguleti Ponguleti Raghava Constructions stir in the Assembly రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ … Read more