KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?
KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఎకరాకు రెండు కోట్ల లంచం మంత్రి పొంగులేటి అడిగాడని ఆరోపణలు చేశారు కేటీఆర్. నిజాం నాటి కాలం నుంచి ఉన్న 250 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు మా దగ్గరికి వచ్చారని వివరించారు. KTR KTR on Minister Ponguleti asked for a bribe of two crores per acre ఈ విషయంపై రెవెన్యూ మంత్రిని అడిగితే.. … Read more