Poultry Crisis: కోడిగుడ్డు రైతులకు భారీ నష్టం.. యుద్ధం తెచ్చిన కష్టం.. ₹3 కి పడిపోయిన కోడిగుడ్డు ధర!!

Poultry Crisis 2026 Egg Prices Crash

Poultry Crisis: ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన కోడిగుడ్డు ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. గతంలో ₹7 నుండి ₹8 పలికిన గుడ్డు ధర, ప్రస్తుతం Market లో కేవలం ₹3.30 కి చేరుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం (Conflict) కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయి ఎగుమతులు దెబ్బతిన్నాయి. దీనివల్ల స్థానిక మార్కెట్లలో గుడ్ల నిల్వలు పెరిగిపోయి ధరలు దారుణంగా పడిపోయాయి Poultry Crisis … Read more

KTR : పార్టీ ఫిరాయింపుల్లో రాహుల్ గాంధీ ప్ర‌థ‌మ ముద్దాయి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ktr

KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల‌పై బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల పై అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్ర‌జాస్వామికం, దారుణ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆట‌లో భాగంగానే స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ పిటిష‌న్లను డిస్మిస్ చేశార‌ని తెలిపారు. అసెంబ్లీ స్పీక‌ర్ పై రాహుల్ గాంధీ నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని చెప్పారు. తెలంగాణ నుంచి వ‌స్తున్న డ‌బ్బు సంచుల కోసం … Read more

WOMENS RESERVATION : మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల పై కేంద్రం సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

womens reservation

WOMENS RESERVATION : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టం పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నకు ముందే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ ఆమోదించిన చ‌ట్టాన్ని స‌వ‌రించి ఏప్రిల్ 02వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌బోయే బ‌డ్జెట్ మ‌లివిడ‌త స‌మావేశాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. WOMENS RESERVATION Central Administrative Decision on Women’s Reservation … Read more

CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY

CM REVANTH REDDY : తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా KLSR ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో సాక్ష్యాలు మాయం చేశారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అసహనం వ్య‌క్తం చేశారు. ఈ KLSR కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ, ఇటీవల పూర్తి ఆధారాలతో బయటపెట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. … Read more

TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

DANAM, KADIYAM

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన‌ అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ‌ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం … Read more

Fuel crisis : థాయ్ లాండ్ లో నాలుగు రోజులే ప‌ని దినాలు..వియ‌త్నాం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్..!

Fuel crisis : థాయ్ లాండ్ లో నాలుగు రోజులే ప‌ని దినాలు..వియ‌త్నాం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్..!

Fuel crisis : ప‌శ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం.. హోర్మ‌జ్ జ‌ల‌సంధిలో త‌లెత్తిన సంక్షోభం ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల‌ను గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. ఇంధ‌న కొర‌త తీవ్ర‌త‌ర‌మైంది. ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. థాయ్ లాండ్, వియ‌త్నాం ప్ర‌భుత్వాలు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆదేశాలు జారీ చేశాయి. Fuel crisis WORKING DAYS ARE ONLY FOUR DAYS IN THAILAND.. VIETNAM WORK … Read more

TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం

MP Srikrishna devarayal

TELANGANA : తెలంగాణ‌కు మ‌రోసారి లోక్ స‌భ సాక్షిగా అవ‌మానం జ‌రిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఫిబ్ర‌వ‌రి 14, 2014ను బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన రోజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు టీడీపీ ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు. లోక్ సభ వేదికగా ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో టీడీపీ ఎంపీ రెచ్చిపోయారు. Disgrace to Telangana in Lok Sabha తెలంగాణకు … Read more

IRAN- ISRAEL AMERICA WAR :యుద్దం ఆపేద్దాం.. ట్రంప్ న‌కు స‌హాయ‌కులు సూచ‌న

Donald Trump

IRAN- ISRAEL AMERICA WAR : ఇరాన్-ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిట్ స్ట్రాల‌జీ పై దృష్టి సారించాల‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు సూచించిన‌ట్టు స‌మాచారం. పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌లు, సుదీర్ఘ పోరాటం రాజ‌కీయంగా ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని స‌హాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేర్కొంది. ట్రంప్ సంప్ర‌దాయ మ‌ద్ద‌తుదారులు ఆప‌రేష‌న్ ఎపిక్ ప్యూరీని స‌మ‌ర్థిస్తున్న‌ప్ప‌టికీ యుద్ధం … Read more

CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

CM Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిప‌ల్ శాఖ మంత్రిని అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోయింద‌ని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. న‌గ‌రంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు ఎలా చెబుతార‌ని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. MUNCIPAL WORKERS FIRED ON CM REVANTH REDDY COMMETNS ఉదయం … Read more

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!

Andhrapradesh

ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..! ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్ర‌భుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకురానుంది. ఇప్ప‌టికే నియ‌మించిన క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం.. ప‌లు గ్రామ‌పంచాయ‌తీల‌కు కేట‌గిరీల‌కు విభ‌జించింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను పున‌ర్ వ్య‌వ‌స్తీక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. AP GOVERNMENTS DECISSION TO REDISTRIBUTE GRAM PANCHAYATS ACROSS … Read more