Komatireddy Rajgopal Reddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా
Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకిచ్చారు. మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతానంటూ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Komatireddy Rajgopal Reddy … Read more